కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కలంకారీ ను, కళంకారీ కు తరలించాం: సరియైన పేరు
విస్తరణ
పంక్తి 1: పంక్తి 1:
[[కళంకారీ]] అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ.ఇది [[చిత్తూరు]] జిల్లా [[శ్రీకాళహస్తి]] లో పుట్టింది. కారీ అనగా [[హిందీ]] లేదా [[ఉర్దూ]] లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.<ref>http://www.kalamkariart.org/index.php?id=2&type=txt</ref> యూరోపియన్ వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు.ఉదాహరణకు [[పోర్చుగీసు]] వారు దీనిని '''పింటాడో''' అని అంటారు. డచ్ వారు '''సిట్జ్ ''' అనీ బ్రిటీష్ వారు '''షింజ్''' అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా [[పెడన]] లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్థుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు ''పెడన'' నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో [[ఆర్యవటం]] లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.

[[కలం]] తొ చేసే కారీ (పని) కనుక '''కలంకారీ''' అంటారు. కలంకారీ చేయడానికి [[వెదురు]]తో చేసిన కలం (pen) వుపయోగిస్తారు, కనుక దీనిని కలంకారీ అంటారు. ఇది చిత్తూరు జిల్లా [[కాళహస్తి]] లో పుట్టింది. కాని కృష్ణా జిల్లా [[పెడన]] కు వెళ్ళి తన రూపాన్ని block printing గా మార్చుకుంది. ప్రస్థుతం మనం చుసే block printings పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు(hand painted) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో [[ఆర్యవటం]] లో కూడా కొంతమంది పెడన తరహాలోన block printing చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ కలంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే [[రంగులు]] అన్నీ సహజ రంగులే(vegetable dyes). ఇవి శరీరానికి ఏవిధమైన హాని నీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారట.
ముఖ్యంగా ఈ కళంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే [[రంగులు]] అన్నీ సహజ రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏవిధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}


[[వర్గం:కళలు]]
[[వర్గం:కళలు]]

12:19, 12 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

కళంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ.ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో పుట్టింది. కారీ అనగా హిందీ లేదా ఉర్దూ లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.[1] యూరోపియన్ వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు.ఉదాహరణకు పోర్చుగీసు వారు దీనిని పింటాడో అని అంటారు. డచ్ వారు సిట్జ్ అనీ బ్రిటీష్ వారు షింజ్ అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా పెడన లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్థుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో ఆర్యవటం లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ కళంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే రంగులు అన్నీ సహజ రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏవిధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కలంకారీ&oldid=290518" నుండి వెలికితీశారు