జీవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 13: పంక్తి 13:


== జీవ శాస్త్రము భాగాలు ==
== జీవ శాస్త్రము భాగాలు ==
* బాహ్య స్వరూప శాస్త్రం: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యనం చేసే శాస్త్రం.
* అంతర స్వరూప శాస్త్రం: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం.
* ఆవరణ శాస్త్రం: జీవులకు వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలియజేసే శాస్త్రం.
* వర్గీకరణ శాస్త్రం: జీవులను వాటి లక్షణాల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించే శాస్త్రం.
* సూక్ష్మజీవ శాస్త్రం: కంటికి కనిపించని సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
* పురాజీవ శాస్త్రం: గత కాలంలో జీవించి ప్రస్తుత కాలంలో శిలాజాలుగా లభ్యమయ్యే వాటిని గురించి తెలిపే శాస్త్రం

=== వృక్ష శాస్త్రము ===
=== వృక్ష శాస్త్రము ===
* [[ వృక్ష బాహ్య లక్షణాలు]]
* [[ వృక్ష బాహ్య లక్షణాలు]]
పంక్తి 37: పంక్తి 44:
* [[గృహవైద్యం]]
* [[గృహవైద్యం]]
* [[భూతవైద్యం]]
* [[భూతవైద్యం]]

== ==
== ==
<gallery>
<gallery>

11:31, 1 ఏప్రిల్ 2020 నాటి కూర్పు


జీవుల అధ్యయనము జీవ శాస్త్రము (ఆంగ్లం biology). జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.


జీవ శాస్త్రము భాగాలు

  • బాహ్య స్వరూప శాస్త్రం: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యనం చేసే శాస్త్రం.
  • అంతర స్వరూప శాస్త్రం: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం.
  • ఆవరణ శాస్త్రం: జీవులకు వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలియజేసే శాస్త్రం.
  • వర్గీకరణ శాస్త్రం: జీవులను వాటి లక్షణాల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించే శాస్త్రం.
  • సూక్ష్మజీవ శాస్త్రం: కంటికి కనిపించని సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
  • పురాజీవ శాస్త్రం: గత కాలంలో జీవించి ప్రస్తుత కాలంలో శిలాజాలుగా లభ్యమయ్యే వాటిని గురించి తెలిపే శాస్త్రం

వృక్ష శాస్త్రము

జంతు శాస్త్రము

వైద్య శాస్త్రము