మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
*వెన్నుపూసల సంఖ్య = 33.
*వెన్నుపూసల సంఖ్య = 33.
*మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.
*మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.
శరీరములో కణాల సంఖ్య = 75 ట్రిలియన్లు.
*శరీరములో కణాల సంఖ్య = 75 ట్రిలియన్లు.
మెదడు బరువు = 1350 గ్రాములు
*మెదడు బరువు = 1350 గ్రాములు
*గుండె బరువు = 300 గ్రాములు.

*మూత్రపిండాల బరువు = 250 గ్రాములు.

*కాలేయము బరువు = 1500 గ్రాములు.

*పురుషులలో ఎర్రరక్త కణాలు = 4,5-5.0 మిలియన్స్/ఘ.మి.మీ.
*మహిలలో ఎర్రరక్త కణాలు = 4.0-4.5 మిలియన్లు / ఘన.మి.మీ.
*ఎర్ర రక్త కణాల జీవిత కాలము = 120 రోజులు.
*తెల్లరక్త కనాల సంఖ్య = 4000 - 11000/ఘన.మి.మీ.
*అతి పెద్ద తెల్లరక్తకణము = మోనో సైట్.
*అతి చిన్న తెల్లరక్త కణము = లింఫోసైట్.
*తెల్లరక్త కణాల జీవిత కాలము = 12-13 రోజులు.
*రఖ్తము లోని గ్రూపులు = ఎ , బి , ఎబి , ఒ.(A,B,AB,O.)
*విశ్వగ్రహీత(Universal Recepient) = ఎబి.గ్రూపు.
*విశ్వధాత(Universal Donor) = ఓ.గ్రూపు.
*మానవులలో ఎక్కువమందికి ఉండే గ్రూపు = బి(B)గ్రూపు.


== మూలము ==
== మూలము ==

09:17, 13 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు

  • శరీర సాధారణ ఉష్ణోగ్రత = 98.4 ఫారన్హీట్.
  • సాధారణ రక్తపోటు = 120/80
  • క్రోమోజోముల సంఖ్య = 46 / 23 జతలు.
  • ప్రక్కటెముకుల సంఖ్య = 24 / 12 జతలు.
  • పాల దంతాల సంఖ్య = 20.
  • శాశ్విత దంతాల సంఖ్య = 32.
  • అతిపెద్ద ఎముక = ఫీమర్ (తొడ ఎముక).
  • శరీరము లో గట్టి ఎముక = ఫీమర్ ( తొడ ఎముక).
  • శరీరములో అతి చిన్న ఎముక = చెవిలో ఉండే స్ట్రెప్స్(streps).
  • శరీరములో అతి పెద్ద అవయవము = కాలేయము.
  • శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).
  • అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.
  • సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400 కాలరీలు(గ్రామీనులకు),2100 కాలరీలు(పట్టణవాసులకు).
  • మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.
  • సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.
  • నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.
  • మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.
  • మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
  • మానవ శరీరము లో ఎముకల సంఖ్య = 206.
  • శరీరములో పెద్ద కండరము = గ్లుటియస్ మాక్షిమస్(Glutious Maximaus)-పిరుదలలో ఉంటుంది.
  • మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.
  • చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.
  • వెన్నుపూసల సంఖ్య = 33.
  • మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.
  • శరీరములో కణాల సంఖ్య = 75 ట్రిలియన్లు.
  • మెదడు బరువు = 1350 గ్రాములు
  • గుండె బరువు = 300 గ్రాములు.
  • మూత్రపిండాల బరువు = 250 గ్రాములు.
  • కాలేయము బరువు = 1500 గ్రాములు.
  • పురుషులలో ఎర్రరక్త కణాలు = 4,5-5.0 మిలియన్స్/ఘ.మి.మీ.
  • మహిలలో ఎర్రరక్త కణాలు = 4.0-4.5 మిలియన్లు / ఘన.మి.మీ.
  • ఎర్ర రక్త కణాల జీవిత కాలము = 120 రోజులు.
  • తెల్లరక్త కనాల సంఖ్య = 4000 - 11000/ఘన.మి.మీ.
  • అతి పెద్ద తెల్లరక్తకణము = మోనో సైట్.
  • అతి చిన్న తెల్లరక్త కణము = లింఫోసైట్.
  • తెల్లరక్త కణాల జీవిత కాలము = 12-13 రోజులు.
  • రఖ్తము లోని గ్రూపులు = ఎ , బి , ఎబి , ఒ.(A,B,AB,O.)
  • విశ్వగ్రహీత(Universal Recepient) = ఎబి.గ్రూపు.
  • విశ్వధాత(Universal Donor) = ఓ.గ్రూపు.
  • మానవులలో ఎక్కువమందికి ఉండే గ్రూపు = బి(B)గ్రూపు.

మూలము

Text book of physiology / Samson wright's Text book of Preventive & Social medicine/J.E Park & K.Park