అంటార్కిటికా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రవేశిక పాఠ్యం
+సమాచారపెట్టె
పంక్తి 1: పంక్తి 1:
'''అంటార్కిటికా''' [[భూమి]]<nowiki/>కి అత్యంత దక్షిణ కొసన ఉన్న [[ఖండం]]. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధృవం ఉంది. ఇది [[దక్షిణార్ధగోళం]] లోని అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంది, [[అంటార్కిటిక్ వలయం|అంటార్కిటిక్ వలయానికి]] దాదాపు పూర్తిగా దక్షిణంగా ఉంది. [[దక్షిణ మహాసముద్రం]] ఈ ఖండాన్ని పరివేష్ఠించి ఉంది. 1,42,00,000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది ఐదవ అతిపెద్ద ఖండం. ఆస్ట్రేలియా కంటే దాదాపు రెండు రెట్లు పెద్దది. చదరపు కిలోమీటరుకు 0.00008 మంది జనాభాతో, ఇది తక్కువ జనసాంద్రత కలిగిన ఖండం. అంటార్కిటికా 98% [[మంచు|మంచుతో]] కప్పబడి ఉంటుంది. ఈ ఐసు సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది. <ref name="Bedmap2">{{Cite journal|last=Fretwell|first=P.|last2=Pritchard|first2=H. D.|last3=Vaughan|first3=D. G.|last4=Bamber|first4=J. L.|last5=Barrand|first5=N. E.|last6=Bell|first6=R.|last7=Bianchi|first7=C.|last8=Bingham|first8=R. G.|last9=Blankenship|first9=D. D.|displayauthors=5|date=28 February 2013|title=Bedmap2: improved ice bed, surface and thickness datasets for Antarctica|url=http://www.the-cryosphere.net/7/375/2013/tc-7-375-2013.pdf|journal=The Cryosphere|volume=7|issue=1|page=390|bibcode=2013TCry....7..375F|doi=10.5194/tc-7-375-2013|access-date=6 January 2014}}</ref> ఇది అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తర కొస వరకూ విస్తరించి ఉంది.
{{Infobox continent|title=అంటార్కిటికా|countries=0|cities={{collapsible list| title = [[Research stations in Antarctica]] | [[McMurdo Station]]}}|internet=[[.aq]]|time=|languages=|dependencies=|list_countries=|adjective=అంటార్కిటిక్|image=Antarctica (orthographic projection).svg <!--Please see discussion or contribute to discussion if you are considering replacing this image-->|density={{convert|0.00008|to|0.00040|PD/km2}}|demonym=[[Antarctic]]|population=1,000 నుండి 5,000 - ఋతువును బట్టి|area={{convert|14200000|km2|sqmi|abbr=on}}<ref name="CIAfactbook-People">{{cite web |author=United States Central Intelligence Agency |date=2011 |title=Antarctica |work=The World Factbook |publisher=Government of the United States |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ay.html |accessdate=14 September 2017}}</ref>|alt=ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షను వాడి తయారు చేసిన మ్యాపు. దక్షిణ ధ్రువం మధ్యలో, రేఖాంశాలు కలిసే దగ్గర ఉంటుంది.|image_size=256px|m49=<code>010</code> – Antarctica<br /><code>001</code> – [[World]]}}'''అంటార్కిటికా''' [[భూమి]]<nowiki/>కి అత్యంత దక్షిణ కొసన ఉన్న [[ఖండం]]. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధృవం ఉంది. ఇది [[దక్షిణార్ధగోళం]] లోని అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంది, [[అంటార్కిటిక్ వలయం|అంటార్కిటిక్ వలయానికి]] దాదాపు పూర్తిగా దక్షిణంగా ఉంది. [[దక్షిణ మహాసముద్రం]] ఈ ఖండాన్ని పరివేష్ఠించి ఉంది. 1,42,00,000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది ఐదవ అతిపెద్ద ఖండం. ఆస్ట్రేలియా కంటే దాదాపు రెండు రెట్లు పెద్దది. చదరపు కిలోమీటరుకు 0.00008 మంది జనాభాతో, ఇది తక్కువ జనసాంద్రత కలిగిన ఖండం. అంటార్కిటికా 98% [[మంచు|మంచుతో]] కప్పబడి ఉంటుంది. ఈ ఐసు సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది. <ref name="Bedmap2">{{Cite journal|last=Fretwell|first=P.|last2=Pritchard|first2=H. D.|last3=Vaughan|first3=D. G.|last4=Bamber|first4=J. L.|last5=Barrand|first5=N. E.|last6=Bell|first6=R.|last7=Bianchi|first7=C.|last8=Bingham|first8=R. G.|last9=Blankenship|first9=D. D.|displayauthors=5|date=28 February 2013|title=Bedmap2: improved ice bed, surface and thickness datasets for Antarctica|url=http://www.the-cryosphere.net/7/375/2013/tc-7-375-2013.pdf|journal=The Cryosphere|volume=7|issue=1|page=390|bibcode=2013TCry....7..375F|doi=10.5194/tc-7-375-2013|access-date=6 January 2014}}</ref> ఇది అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తర కొస వరకూ విస్తరించి ఉంది.


అంటార్కిటికా అత్యంత శీతలంగా, అత్యంత పొడిగా, అత్యంత వేగంగా వీచే గాలులతో కూడుకుని ఉన్న ఖండం. దీని సగటు [[సముద్రమట్టానికి ఎత్తు|ఎత్తు]] అన్ని ఖండాల కంటే ఎక్కువ. <ref name="dnaclimate">{{వెబ్ మూలము}}</ref> అంటార్కిటికాలో ఎక్కువ భాగం ధ్రువ ఎడారి. తీరం వెంబడి వార్షిక అవపాతం 200 మి.మీ. ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇది ఇంకా చాలా తక్కువ. దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా అక్కడ వర్షాలు పడలేదు. అయినప్పటికీ, ప్రపంచపు మొత్తం [[ మంచినీటి|మంచినీటి]] నిల్వలలో 80% అక్కడే ఉన్నాయి. అంటార్కిటికాలో ఉన్న మంచు పూర్తిగా కరిగితే, ప్రపంచ [[సముద్రమట్టం|సముద్ర మట్టాలను]] 60 మీటర్లు పెరుగుతాయి. <ref>{{వెబ్ మూలము}}</ref> అంటార్కిటికాలో ఉష్ణోగ్రత −89.2 °C (−128.6 ° F) కి చేరుకుంది. (అంతరిక్షం నుండి కొలిచినపుడు −94.7 ° C (−135.8 &nbsp; ° F) కూడా కనబడింది. <ref>{{Cite news|url=https://www.theguardian.com/world/2013/dec/10/coldest-temperature-recorded-earth-antarctica-guinness-book|title=Coldest temperature ever recorded on Earth in Antarctica: -94.7C (−135.8F)|date=10 December 2013|work=The Guardian|access-date=12 July 2017|agency=Associated Press}}</ref> ), అయితే, సంవత్సరంలో అతి శీతలంగా ఉండే మూడవ త్రైమాసికంలో సగటు ఉష్ణోగ్రత −63 °C (−81 °F) ఉంటుంది. ఖండం అంతటా అక్కడక్కడా ఉన్న పరిశోధనా కేంద్రాలలో ఏడాది పొడవునా 1,000 నుండి 5,000 మంది వరకూ ప్రజలు నివసిస్తున్నారు. అంటార్కిటికాకు చెందిన జీవులలో అనేక రకాల [[శైవలాలు|ఆల్గే]], [[బాక్టీరియా|బ్యాక్టీరియా]], [[శిలీంధ్రం|శిలీంధ్రాలు]], [[మొక్క|మొక్కలు]], [[ప్రోటిస్టా|ప్రొటిస్టా]], [[తవిటి పురుగు|పురుగులు]], [[నెమటోడ|నెమటోడ్లు]], [[పెంగ్విన్|పెంగ్విన్స్]], [[ సీల్స్|సీల్స్]], [[ Tardigrade|టార్డిగ్రేడ్లు]] వంటి కొన్ని [[జంతువు|జంతువులు ఉన్నాయి]] . వృక్షసంపద టండ్రాల్లోనే కనిపిస్తుంది.
అంటార్కిటికా అత్యంత శీతలంగా, అత్యంత పొడిగా, అత్యంత వేగంగా వీచే గాలులతో కూడుకుని ఉన్న ఖండం. దీని సగటు [[సముద్రమట్టానికి ఎత్తు|ఎత్తు]] అన్ని ఖండాల కంటే ఎక్కువ. <ref name="dnaclimate">{{వెబ్ మూలము}}</ref> అంటార్కిటికాలో ఎక్కువ భాగం ధ్రువ ఎడారి. తీరం వెంబడి వార్షిక అవపాతం 200 మి.మీ. ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇది ఇంకా చాలా తక్కువ. దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా అక్కడ వర్షాలు పడలేదు. అయినప్పటికీ, ప్రపంచపు మొత్తం [[ మంచినీటి|మంచినీటి]] నిల్వలలో 80% అక్కడే ఉన్నాయి. అంటార్కిటికాలో ఉన్న మంచు పూర్తిగా కరిగితే, ప్రపంచ [[సముద్రమట్టం|సముద్ర మట్టాలను]] 60 మీటర్లు పెరుగుతాయి. <ref>{{వెబ్ మూలము}}</ref> అంటార్కిటికాలో ఉష్ణోగ్రత −89.2 °C (−128.6 ° F) కి చేరుకుంది. (అంతరిక్షం నుండి కొలిచినపుడు −94.7 ° C (−135.8 &nbsp; ° F) కూడా కనబడింది. <ref>{{Cite news|url=https://www.theguardian.com/world/2013/dec/10/coldest-temperature-recorded-earth-antarctica-guinness-book|title=Coldest temperature ever recorded on Earth in Antarctica: -94.7C (−135.8F)|date=10 December 2013|work=The Guardian|access-date=12 July 2017|agency=Associated Press}}</ref> ), అయితే, సంవత్సరంలో అతి శీతలంగా ఉండే మూడవ త్రైమాసికంలో సగటు ఉష్ణోగ్రత −63 °C (−81 °F) ఉంటుంది. ఖండం అంతటా అక్కడక్కడా ఉన్న పరిశోధనా కేంద్రాలలో ఏడాది పొడవునా 1,000 నుండి 5,000 మంది వరకూ ప్రజలు నివసిస్తున్నారు. అంటార్కిటికాకు చెందిన జీవులలో అనేక రకాల [[శైవలాలు|ఆల్గే]], [[బాక్టీరియా|బ్యాక్టీరియా]], [[శిలీంధ్రం|శిలీంధ్రాలు]], [[మొక్క|మొక్కలు]], [[ప్రోటిస్టా|ప్రొటిస్టా]], [[తవిటి పురుగు|పురుగులు]], [[నెమటోడ|నెమటోడ్లు]], [[పెంగ్విన్|పెంగ్విన్స్]], [[ సీల్స్|సీల్స్]], [[ Tardigrade|టార్డిగ్రేడ్లు]] వంటి కొన్ని [[జంతువు|జంతువులు ఉన్నాయి]] . వృక్షసంపద టండ్రాల్లోనే కనిపిస్తుంది.

16:56, 8 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

అంటార్కిటికా
ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షను వాడి తయారు చేసిన మ్యాపు. దక్షిణ ధ్రువం మధ్యలో, రేఖాంశాలు కలిసే దగ్గర ఉంటుంది.
వైశాల్యం14,200,000 km2 (5,500,000 sq mi)[1]
జనాభా1,000 నుండి 5,000 - ఋతువును బట్టి
జనసాంద్రత0.00008 to 0.00040 inhabitants per square kilometre (0.00021 to 0.00104/sq mi)
నివసించేవారుAntarctic
దేశాలు0
ఇంటర్‌నెట్ టాప్ లెవెల్ డొమైన్.aq
పెద్ద నగరాలు

అంటార్కిటికా భూమికి అత్యంత దక్షిణ కొసన ఉన్న ఖండం. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధృవం ఉంది. ఇది దక్షిణార్ధగోళం లోని అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంది, అంటార్కిటిక్ వలయానికి దాదాపు పూర్తిగా దక్షిణంగా ఉంది. దక్షిణ మహాసముద్రం ఈ ఖండాన్ని పరివేష్ఠించి ఉంది. 1,42,00,000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది ఐదవ అతిపెద్ద ఖండం. ఆస్ట్రేలియా కంటే దాదాపు రెండు రెట్లు పెద్దది. చదరపు కిలోమీటరుకు 0.00008 మంది జనాభాతో, ఇది తక్కువ జనసాంద్రత కలిగిన ఖండం. అంటార్కిటికా 98% మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ఐసు సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది. [2] ఇది అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తర కొస వరకూ విస్తరించి ఉంది.

అంటార్కిటికా అత్యంత శీతలంగా, అత్యంత పొడిగా, అత్యంత వేగంగా వీచే గాలులతో కూడుకుని ఉన్న ఖండం. దీని సగటు ఎత్తు అన్ని ఖండాల కంటే ఎక్కువ. [3] అంటార్కిటికాలో ఎక్కువ భాగం ధ్రువ ఎడారి. తీరం వెంబడి వార్షిక అవపాతం 200 మి.మీ. ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇది ఇంకా చాలా తక్కువ. దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా అక్కడ వర్షాలు పడలేదు. అయినప్పటికీ, ప్రపంచపు మొత్తం మంచినీటి నిల్వలలో 80% అక్కడే ఉన్నాయి. అంటార్కిటికాలో ఉన్న మంచు పూర్తిగా కరిగితే, ప్రపంచ సముద్ర మట్టాలను 60 మీటర్లు పెరుగుతాయి. [4] అంటార్కిటికాలో ఉష్ణోగ్రత −89.2 °C (−128.6 ° F) కి చేరుకుంది. (అంతరిక్షం నుండి కొలిచినపుడు −94.7 ° C (−135.8   ° F) కూడా కనబడింది. [5] ), అయితే, సంవత్సరంలో అతి శీతలంగా ఉండే మూడవ త్రైమాసికంలో సగటు ఉష్ణోగ్రత −63 °C (−81 °F) ఉంటుంది. ఖండం అంతటా అక్కడక్కడా ఉన్న పరిశోధనా కేంద్రాలలో ఏడాది పొడవునా 1,000 నుండి 5,000 మంది వరకూ ప్రజలు నివసిస్తున్నారు. అంటార్కిటికాకు చెందిన జీవులలో అనేక రకాల ఆల్గే, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, మొక్కలు, ప్రొటిస్టా, పురుగులు, నెమటోడ్లు, పెంగ్విన్స్, సీల్స్, టార్డిగ్రేడ్లు వంటి కొన్ని జంతువులు ఉన్నాయి . వృక్షసంపద టండ్రాల్లోనే కనిపిస్తుంది.

భూమ్మీద కనుక్కున్న చిట్టచివరి ప్రాంతం అంటార్కిటికా. 1820 వరకు దీని గురించి తెలియదు. రష్యన్ సాహసికులు ఫాబియన్ గొట్లియేబ్ వాన్ బెల్లింగ్షౌసెన్, మిఖాయిల్ లాజరేవ్ లు వోస్టోక్, మిర్నీలపై చేసిన యాత్రలో ఫింబుల్ ఐసు పలకను కనుగొన్నారు. అయితే, మిగతా 19 వ శతాబ్దం అంతా కూడా, ఈ ఖండం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాని ప్రతికూల వాతావరణం, సులభంగా అందుబాటులో ఉండే వనరులు లేకపోవడం, ఒంటరిగా ఉండటం దీనికి కారణాలు. 1895 లో, నార్వేజియన్ల బృందం తొలిసారిగా అక్కడికి వెళ్ళినట్లుగా రికార్డైంది. అంటార్కిటికా ఖండం కింద ఉన్న చురుకైన అగ్నిపర్వతాలను 2013 వరకు కనుక్కోలేదు. [6]

అంటార్కిటికా అనేది ఒక కండోమినియం. అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థకు లోబడి ఉన్న పార్టీలు దీన్ని నిర్వహిస్తాయి. 1959 లో అంటార్కిటిక్ ఒప్పందంపై పన్నెండు దేశాలు సంతకం చేశాయి. అప్పటి నుండి ముప్పై ఎనిమిది దేశాలు సంతకం చేశాయి. సైనిక కార్యకలాపాలు, ఖనిజ త్రవ్వకాలను ఈ ఒప్పందం నిషేధించింది. అణు విస్ఫోటనాలు, అణు వ్యర్థాలను పారవేయడాన్ని నిషేధించింది. శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇస్తుంది. ఖండం యొక్క ఎకోజోన్‌ను రక్షిస్తుంది. ప్రస్తుతం అనేక దేశాలకు చెందిన 4,000 మందికి పైగా శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి

మూలాలు

పాదపీఠికలు

  1. United States Central Intelligence Agency (2011). "Antarctica". The World Factbook. Government of the United States. Retrieved 14 September 2017.
  2. Fretwell, P.; Pritchard, H. D.; Vaughan, D. G.; Bamber, J. L.; Barrand, N. E.; Bell, R.; Bianchi, C.; Bingham, R. G.; Blankenship, D. D. (28 February 2013). "Bedmap2: improved ice bed, surface and thickness datasets for Antarctica" (PDF). The Cryosphere. 7 (1): 390. Bibcode:2013TCry....7..375F. doi:10.5194/tc-7-375-2013. Retrieved 6 January 2014. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)CS1 maint: unflagged free DOI (link)
  3. {{cite web}}: Empty citation (help)
  4. {{cite web}}: Empty citation (help)
  5. "Coldest temperature ever recorded on Earth in Antarctica: -94.7C (−135.8F)". The Guardian. Associated Press. 10 December 2013. Retrieved 12 July 2017.
  6. https://www.youtube.com/watch?v=4_SJW4NcYoU