Coordinates: 17°43′20″N 83°17′25″E / 17.7221°N 83.2902°E / 17.7221; 83.2902

విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, typos fixed: తంను → తాన్ని , → (3), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 147: పంక్తి 147:
[[File:Vizag railway station overview.jpg|thumb|విశాఖపట్నం రైల్వే స్టేషను]]
[[File:Vizag railway station overview.jpg|thumb|విశాఖపట్నం రైల్వే స్టేషను]]
[[File:King george hospital.jpg|thumb|ఉత్తరాంధ్ర సంజీవని కింగ్ జార్జ్ ఆసుపత్రి KGH]]
[[File:King george hospital.jpg|thumb|ఉత్తరాంధ్ర సంజీవని కింగ్ జార్జ్ ఆసుపత్రి KGH]]
[[File:Ship Darshani Prem at Vizag seaport Andhra Pradesh.jpg|thumb|విశాఖపట్నం వోడ రేవులోకి వెళ్తున్న నౌక]]
[[File:Ship Darshani Prem at Vizag seaport Andhra Pradesh.jpg|thumb|విశాఖపట్నం ఓడ రేవులోకి వెళ్తున్న నౌక]]
[[File:Vizagcity.jpg|thumb|విశాఖపట్నం నగరం]]
[[File:Vizagcity.jpg|thumb|విశాఖపట్నం నగరం]]
[[దస్త్రం:devipuram.jpg|right|thumb|సహ్రక్షి మేరు ఆలయం]]
[[దస్త్రం:devipuram.jpg|right|thumb|సహ్రక్షి మేరు ఆలయం]]
పంక్తి 228: పంక్తి 228:
జిల్లాలో రెండు లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
జిల్లాలో రెండు లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.


[[విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం]]
* [[విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం]]
* [[అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం]]

[[అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం]]


== ప్రధాన నదులు ==
== ప్రధాన నదులు ==


*[[నదులు]]: నెల్లిమర్ల, చంపావతి, గోస్తని, గంభీరంగడ్డ, నరవగడ్డ, శారద, వరాహ, తాండవ.
*[[నదులు]]: [[చంపావతి నది|చంపావతి]], [[గోస్తని నది|గోస్తని]], [[తాండవ నది|తాండవ]].


== విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ==
== విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ==
పంక్తి 242: పంక్తి 241:
*[[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]]లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్), జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల ( టైర్) [[పంచాయితీ రాజ్ వ్యవస్థ]]ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
*[[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]]లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్), జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల ( టైర్) [[పంచాయితీ రాజ్ వ్యవస్థ]]ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం 1968 ( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం 1968 ( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
* ప్రస్తుత చట్టం, అంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994, ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలులో ఉన్న [[ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 1964]], ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషధ్స్ జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండలం స్ చట్టము 1968 చట్టాలను తొలగించారు.
* ప్రస్తుత చట్టం, అంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994, ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టం అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలులో ఉన్న [[ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 1964]], ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషధ్స్, జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్ చట్టం 1968 చట్టాలను తొలగించారు.
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994]] ఒక సమగ్రమైన చట్టము. ఈ చట్టము, అంతకు ముందు అమలులో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులలో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటము, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటము, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా, సవివరంగా కొత్త చట్టములో పొందుపరిచారు.
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994]] ఒక సమగ్రమైన చట్టం. ఈ చట్టం, అంతకు ముందు అమలులో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులలో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటం, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటం, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా, సవివరంగా కొత్త చట్టంలో పొందుపరిచారు.


== విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ==
== విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ==
[[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, టౌన్ ప్లానింగ్ ట్రస్టు (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]]ను 1978 జూన్ 17 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[మహా విశాఖ నగరపాలక సంస్థ|విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, వుడాను ఏర్పాటు చేసారు. వుడా మొత్తం వైశాల్యం 1721 చ.కి.మీ.
[[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, టౌన్ ప్లానింగ్ ట్రస్టు (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]]ను 1978 జూన్ 17 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[మహా విశాఖ నగరపాలక సంస్థ|విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, వుడాను ఏర్పాటు చేసారు. వుడా మొత్తం వైశాల్యం 1721 చ.కి.మీ. ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, వుడా ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[రుషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం వుడా మీద ఉన్న గురుతర బాధ్యత.

ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, వుడా ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[రుషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం వుడా మీద ఉన్న గురుతర బాధ్యత.


<!--== జనాభా visakhapattanam city populatiohgnలెక్కలు ==
<!--== జనాభా visakhapattanam city populatiohgnలెక్కలు ==
పంక్తి 256: పంక్తి 253:
== పశుపక్ష్యాదులు== -->
== పశుపక్ష్యాదులు== -->
== విద్యాసంస్థలు==
== విద్యాసంస్థలు==
[[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వ విద్యాలయం]], ఆంధ్ర మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ, అత్యంత ప్రాచీనమైన మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాల (డిగ్రీ వరకు ఉంది),
[[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రవిశ్వ విద్యాలయం]], ఆంధ్ర మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ, అత్యంత ప్రాచీనమైన మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాల (డిగ్రీ వరకు ఉంది),


==వైద్య సౌకర్యాలు==
==వైద్య సౌకర్యాలు==
పంక్తి 263: పంక్తి 260:
== ఆకర్షణలు==
== ఆకర్షణలు==
[[File:Kailash Giri, Visakhapatnam.jpg|thumb|కైలాసగిరి, విశాఖపట్నం]]
[[File:Kailash Giri, Visakhapatnam.jpg|thumb|కైలాసగిరి, విశాఖపట్నం]]
దర్శనీయప్రదేశాలు: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, [[అరకులోయ]], [[సింహాచలం]], [[బొర్రాగుహలు]], అనంతగిరి, [[రామకృష్ణామిషన్ బీచ్]],[[ఋషికొండ బీచ్]], [[కైలాసగిరి]]. [[యారాడ గ్రామం (బీచ్)]], [[ఉపమాక]] వెంకటేశ్వర స్వామి, [[నక్కపల్లి]] బొమ్మలు, [[ఏటికొప్పాక]] బొమ్మలు, [[పంచదార్ల]], [[కొండకర్ల ఆవ]] (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), [[బొజ్జన్నకొండ]] (బవుద్ధ క్షేత్రము), [[అనకాపల్లి]] నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానంలో ఉన్న [[అనకాపల్లి]].[[భీమిలి]] లోని [[ఎర్రమట్టి దిబ్బలు|ఎర్రమట్టిదిబ్బలు]], నది సముద్రంలో కలిసే [[నదీ సంగమం]] (అంతర్వేదిలో గోదావరి సంగమం లాగ), [[డచ్]] సమాధులు, మొట్టమొదటి [[పురపాలక సంఘం|పురపాలక నగరం]], ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రము ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు)[[అల్లూరి సీతారామరాజు]] పుట్టిన పాండ్రంగి, [[గురజాడ అప్పారావు]] పుట్టిన [[శృంగరాయవరం|ఎస్. రాయవరం]] ([[ఎలమంచిలి]] దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన [[పద్మనాభం]] ([[పద్మనాభ యుద్ధము]]), [[కార్తీకమాసం]]లో [[పద్మనాభస్వామి]] కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసినదే.
దర్శనీయప్రదేశాలు: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, [[అరకులోయ]], [[సింహాచలం]], [[బొర్రాగుహలు]], అనంతగిరి, [[రామకృష్ణామిషన్ బీచ్]],[[ఋషికొండ బీచ్]], [[కైలాసగిరి]]. [[యారాడ గ్రామం (బీచ్)]], [[ఉపమాక]] వెంకటేశ్వర స్వామి, [[నక్కపల్లి]] బొమ్మలు, [[ఏటికొప్పాక]] బొమ్మలు, [[పంచదార్ల]], [[కొండకర్ల ఆవ]] (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), [[బొజ్జన్నకొండ]] (బౌద్ద క్షేత్రం), [[అనకాపల్లి]] నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానంలో ఉన్న [[అనకాపల్లి]], [[భీమిలి]] లోని [[ఎర్రమట్టి దిబ్బలు|ఎర్రమట్టిదిబ్బలు]], నది సముద్రంలో కలిసే [[నదీ సంగమం]] (అంతర్వేదిలో గోదావరి సంగమం లాగ), [[డచ్]] సమాదులు, మొట్టమొదటి [[పురపాలక సంఘం|పురపాలక నగరం]], ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రం ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు) [[అల్లూరి సీతారామరాజు]] పుట్టిన పాండ్రంగి, [[గురజాడ అప్పారావు]] పుట్టిన [[శృంగరాయవరం|ఎస్. రాయవరం]] ([[ఎలమంచిలి]] దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన [[పద్మనాభం]] ([[పద్మనాభ యుద్ధం]]), [[కార్తీకమాసం]]లో [[పద్మనాభస్వామి]] కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసిందే.


==ఇవీ చూడండి==
==ఇవీ చూడండి==
పంక్తి 272: పంక్తి 269:
== బయటి లింకులు==
== బయటి లింకులు==
{{commons category|Visakhapatnam district}}
{{commons category|Visakhapatnam district}}
*[http://vizagwaves.com/visakhapatnam/Google%20Picture%20Shots/album/index.html విశాఖపట్టణం ఉపగ్రహ ఫొటోలు]{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[http://www.vizagcityonline.com వైజాగ్‌సిటీ ఆన్‌లైన్]
*[http://www.vizagcityonline.com వైజాగ్‌సిటీ ఆన్‌లైన్]
*[http://www.indianet.com/vizag.htm ఇండియా.నెట్ సైటులో విశాఖపట్నం గురించిన సమాచారం]
*[http://www.indianet.com/vizag.htm ఇండియా.నెట్ సైటులో విశాఖపట్నం గురించిన సమాచారం]

04:47, 9 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం.

విశాఖపట్నం ఎక్జిక్యూటివ్ రాజధాని
.
.
Countryభారత దేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
ప్రాంతంకోస్తా
Headquarterవిశాఖపట్నం
Area
 • Total11,161 km2 (4,309 sq mi)
Population
 (2011)
 • Total48,89,230
 • Density384/km2 (990/sq mi)
Languages
 • Officialతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Telephone code+91 0( )
Literacy59.45 (2001)
Literacy Male68.84
Literacy Female49.99
Websitehttp://visakhapatnam.nic.in/
సింహాచలం ఆలయం పై వరాహమూర్తి రాతి ప్రతిమ
మహాస్తూపం, తొట్లకొండ బౌద్ధారామం
విశాఖపట్నంలో తెన్నేటి ఉద్యానవనం వద్ద సంధ్యా సమయం
విశాఖపట్నం వద్ద బంగాళాఖాతం
మంచు దుప్పట్లో పాడేరు ఘాటి రోడ్డు
భీమునిపట్నం మండలంలోని రాజుల తాళ్లవలస గ్రామం
బొజ్జన్నకొండ బౌద్ధారామం వద్ద సుందర దృశ్యం
భీమునిపట్నం వద్ద సంధ్యా సమయం
ఆహ్లాదకరమైన అరకులోయ

దీనికి ఉత్తరాన ఒడిషా రాష్ట్రం, విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లాగా ఏర్పడింది. ఇంకొంతభాగం 1 జూన్ 1979విజయనగరం జిల్లాలో భాగమైంది.

ఈ జిల్లాలో, బౌధ్ధమతం కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరం, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. Map

జిల్లా చరిత్ర

గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది.

చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామం. జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామం. ఇక్కడ విశాఖేశ్వరుని ఆల యం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపుకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు పట్టణముగా పిలిచే వారు. అందుచేత, పూర్వీకులకు, ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, సముద్రం ప్రక్కన గాని ఉన్నట్లుగా తెలిసేది. ఆంధ్రులకు పట్టణం అన్నమాటకు ఒక సంకేతాన్ని ఇచ్చే నగరం ఈ ప్రాంతమంతా. సా.శ. 260లో అశోక చక్రవర్తి పాలనలో కళింగదేశం ఉండేది. ఆ కళింగదేశంలో, అంతర్భాగంగా ఈ విశాఖపట్టణం ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, త్రికళింగదేశం అనే (త్రిలింగ దేశం, తెలుగుదేశం) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో వేంగి (ఆంధ్ర రాజులు) చాళుక్యులు (ఆంధ్రమహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, పల్లవ రాజులు, చోళులు, తరువాత గంగ వంశం రాజులు గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహి లు, మొగలులు, హైదరాబాదు నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. 15వ శతాబ్దం నాటికి, ఆంధ్రదేశానికి స్వర్ణయుగం తెచ్చిన విజయనగర సామ్రాజ్యంలో అంతర్బాగమైంది.[1]

పర్యాటక ప్రాంతాలు

ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఋషికొండ, రామకృష్ణ బీచ్, భీముని పట్టణము వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణములోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే కొండకర్ల ఆవ, తాటి దోనెలలో కొందకర్ల ఆవలో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.

భౌగోళిక స్వరూపం

విశాఖపట్నం రైల్వే స్టేషను
ఉత్తరాంధ్ర సంజీవని కింగ్ జార్జ్ ఆసుపత్రి KGH
విశాఖపట్నం ఓడ రేవులోకి వెళ్తున్న నౌక
విశాఖపట్నం నగరం
సహ్రక్షి మేరు ఆలయం

మండలాలు

భౌగోళికంగా విశాఖపట్నం జిల్లాను 43 రెవిన్యూ మండలాలుగా విభజించారు.

హిందుస్తాన్ షిప్ యార్డ్
  1. ముంచంగిపుట్టు మండలం
  2. పెదబయలు మండలం
  3. హుకుంపేట మండలం
  4. డుంబ్రిగుడ మండలం
  5. అరకులోయ మండలం
  6. అనంతగిరి మండలం
  7. దేవరాపల్లి మండలం
  8. చీడికాడ మండలం
  9. మాడుగుల మండలం
  10. పాడేరు మండలం
  11. గంగరాజు మాడుగుల మండలం
  12. చింతపల్లి మండలం
  13. గూడెం కొత్తవీధి మండలం
  14. కొయ్యూరు మండలం
  15. గొలుగొండ మండలం
  16. నాతవరం మండలం
  17. నర్సీపట్నం మండలం
  18. రోలుగుంట మండలం
  19. రావికమతం మండలం
  20. బుచ్చెయ్యపేట మండలం
  21. చోడవరం మండలం
  22. కె. కోటపాడు మండలం
  23. సబ్బవరం మండలం
  24. పెందుర్తి మండలం
  25. ఆనందపురం
  26. పద్మనాభం మండలం
  27. భీమునిపట్నం మండలం
  28. విశాఖపట్నం (గ్రామీణ) మండలం
  29. విశాఖపట్నం (పట్టణ) మండలం
  30. గాజువాక మండలం
  31. పెదగంట్యాడ మండలం
  32. పరవాడ మండలం
  33. అనకాపల్లి మండలం
  34. మునగపాక మండలం
  35. కశింకోట మండలం
  36. మాకవరపాలెం మండలం
  37. కోట ఉరట్ల మండలం
  38. పాయకరావుపేట మండలం
  39. నక్కపల్లి మండలం
  40. శృంగరాయవరం మండలం
  41. ఎలమంచిలి మండలం
  42. రాంబిల్లి మండలం
  43. అచ్యుతాపురం

రెవెన్యూ డివిజన్లు

భీమునిపట్నం మండలంలోని తగరపువలస పట్టణం

నియోజక వర్గాలు

భీమునిపట్నం సముద్ర తీరం

శాసనసభ నియోజకవర్గాలు

జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజక వర్గాలు

జిల్లాలో రెండు లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

ప్రధాన నదులు

విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్

  • ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1920, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1955 ఆధారంగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ బోర్డ్ (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
  • 1804 సెప్టెంబర్ : విశాఖపట్టణం జిల్లా మొట్టమొదటగా ఏర్పడింది. (1803) అని కూడా అంటారు. విశాఖపట్టణం జిల్లా, 1804 నాడు ఏర్పడింది. 1804 నుంచి 1920 వరకు పరిపాలన గురించి స్పష్టంగా తెలియదు. విశాఖపట్టణం జిల్లా నుంచి 1950 ఆగస్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. ఆ తరువాత విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ 01.11.1959 న ఏర్పడింది.
  • బల్వంతరాయ్ మెహతా కమిటీ (జనవరి 1957లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్), జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల ( టైర్) పంచాయితీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
  • ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం 1968 ( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
  • ప్రస్తుత చట్టం, అంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994, ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టం అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 1964, ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషధ్స్, జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్ చట్టం 1968 చట్టాలను తొలగించారు.
  • ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 ఒక సమగ్రమైన చట్టం. ఈ చట్టం, అంతకు ముందు అమలులో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులలో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటం, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటం, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా, సవివరంగా కొత్త చట్టంలో పొందుపరిచారు.

విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ

విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖపట్నం చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, టౌన్ ప్లానింగ్ ట్రస్టు (టి.పి.టి) ఉండేది. ఇదే, టౌన్ ప్లానింగ్ ట్రస్టును 1978 జూన్ 17 నాడు వుడా ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్, మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, వుడాను ఏర్పాటు చేసారు. వుడా మొత్తం వైశాల్యం 1721 చ.కి.మీ. ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, వుడా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, వుడా ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. విజయనగరం, భీమునిపట్నం, గాజువాక, అనకాపల్లి పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధురవాడ, రుషికొండ, గోపాలపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం వుడా మీద ఉన్న గురుతర బాధ్యత.

విద్యాసంస్థలు

ఆంధ్రవిశ్వ విద్యాలయం, ఆంధ్ర మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ, అత్యంత ప్రాచీనమైన మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాల (డిగ్రీ వరకు ఉంది),

వైద్య సౌకర్యాలు

ఆకర్షణలు

కైలాసగిరి, విశాఖపట్నం

దర్శనీయప్రదేశాలు: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, అరకులోయ, సింహాచలం, బొర్రాగుహలు, అనంతగిరి, రామకృష్ణామిషన్ బీచ్,ఋషికొండ బీచ్, కైలాసగిరి. యారాడ గ్రామం (బీచ్), ఉపమాక వెంకటేశ్వర స్వామి, నక్కపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, పంచదార్ల, కొండకర్ల ఆవ (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), బొజ్జన్నకొండ (బౌద్ద క్షేత్రం), అనకాపల్లి నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానంలో ఉన్న అనకాపల్లి, భీమిలి లోని ఎర్రమట్టిదిబ్బలు, నది సముద్రంలో కలిసే నదీ సంగమం (అంతర్వేదిలో గోదావరి సంగమం లాగ), డచ్ సమాదులు, మొట్టమొదటి పురపాలక నగరం, ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రం ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు) అల్లూరి సీతారామరాజు పుట్టిన పాండ్రంగి, గురజాడ అప్పారావు పుట్టిన ఎస్. రాయవరం (ఎలమంచిలి దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన పద్మనాభం (పద్మనాభ యుద్ధం), కార్తీకమాసంలో పద్మనాభస్వామి కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసిందే.

ఇవీ చూడండి

బయటి లింకులు

వనరులు

మూలాలు

  1. "విశాఖపట్నం జిల్లా జాలస్థలి". కలెక్టరు, విశాఖపట్నం జిల్లా. Retrieved 2019-11-05.

వెలుపలి లంకెలు