జీవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Naidugari Jayanna (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2909616 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి జీవుల వర్గీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 11: పంక్తి 11:
Moving up the scale towards more than one organism, [[genetics]] considers how [[heredity]] works between parent and offspring. [[Ethology]] considers group behavior of more than one individual. [[Population genetics]] looks at the level of an entire [[population]], and [[systematics]] considers the multi-species scale of [[lineage]]s. Interdependent populations and their [[Habitat (ecology)|habitats]] are examined in [[ecology]] and [[evolutionary biology]]. A speculative new field is [[astrobiology]] (or xenobiology) which examines the possibility of life beyond the Earth.
Moving up the scale towards more than one organism, [[genetics]] considers how [[heredity]] works between parent and offspring. [[Ethology]] considers group behavior of more than one individual. [[Population genetics]] looks at the level of an entire [[population]], and [[systematics]] considers the multi-species scale of [[lineage]]s. Interdependent populations and their [[Habitat (ecology)|habitats]] are examined in [[ecology]] and [[evolutionary biology]]. A speculative new field is [[astrobiology]] (or xenobiology) which examines the possibility of life beyond the Earth.
-->
-->
== జీవశాస్త్రం-వర్గీకరణ ==
జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే [[అరిస్టాటిల్]] నుండి కెవాలియర్-స్మిత్ వరకు వివిధ కాలాలలో వివిధ అంశాల ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు.
*వర్గీకరణ పట్టిక
{| class="wikitable"
{| class="wikitable"
|+ జీవుల వర్గీకరణ
! క్ర.సం. !! కాలం !! శాస్త్రవేత్త !! రాజ్యాల సంఖ్య !! వర్గాలు!! మూలం
|-
! 1. !! BC384 !! అరిస్టాటిల్ !! 2 !! 1. జంతువులు 2. మొక్కలు!! <ref> [https://www.sakshi.com/news/education/whittaker-classification-of-organisms-249374| విట్టేకర్ జీవుల వర్గీకరణ, సాక్షి-ఎడ్యుకేషన్,17-06-2015]</ref>
|-
! 2. !! 1735 !! కరోలస్ లిన్నేయస్!! 2 !! 1. వెజిటేబిలియా, 2. అనిమాలియా!!
|-
! 3. !! 1866 !! ఎర్నెస్ట్ హకెల్!! 3 !! 1. ప్రొటిస్టా, 2. ప్లాంటే, 3. అనిమాలియా!!
|-
! 4. !! 1925 !! చాటన్!! 2 !! 1. కేంద్రక పూర్వజీవులు, 2. నిజకేంద్రక జీవులు!!
|-
! 5. !! 1938 !! కోప్‌లాండ్!! 4 !! 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. అనిమాలియా!!
|-
! 6. !! 1969 !! విట్టేకర్!! 5 !! 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. ఫంగీ, 5. అనిమాలియా!!
|-
! 7. !! 1990 !! ఉజ్ ఎట్ ఆల్!! 3 !! 1.బాక్టీరియా, 2. అరాకియా 3. యుకారియా!!
|-
! 8. !! 1998 !! కెవాలియర్ - స్మిత్!! 6 !! 1. బాక్టీరియా, 2. ప్రొటొజోవా, 3.క్రొమిస్టా, 4. ప్లాంటే, 5. ఫంగీ, 6. అనిమాలియా!!
|}


== జీవ శాస్త్రము భాగాలు ==
== జీవ శాస్త్రము భాగాలు ==

06:58, 10 ఏప్రిల్ 2020 నాటి కూర్పు


జీవుల అధ్యయనము జీవ శాస్త్రము (ఆంగ్లం biology). జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.


జీవశాస్త్రం-వర్గీకరణ

జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ నుండి కెవాలియర్-స్మిత్ వరకు వివిధ కాలాలలో వివిధ అంశాల ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు.

  • వర్గీకరణ పట్టిక
జీవుల వర్గీకరణ
క్ర.సం. కాలం శాస్త్రవేత్త రాజ్యాల సంఖ్య వర్గాలు మూలం
1. BC384 అరిస్టాటిల్ 2 1. జంతువులు 2. మొక్కలు [1]
2. 1735 కరోలస్ లిన్నేయస్ 2 1. వెజిటేబిలియా, 2. అనిమాలియా
3. 1866 ఎర్నెస్ట్ హకెల్ 3 1. ప్రొటిస్టా, 2. ప్లాంటే, 3. అనిమాలియా
4. 1925 చాటన్ 2 1. కేంద్రక పూర్వజీవులు, 2. నిజకేంద్రక జీవులు
5. 1938 కోప్‌లాండ్ 4 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. అనిమాలియా
6. 1969 విట్టేకర్ 5 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. ఫంగీ, 5. అనిమాలియా
7. 1990 ఉజ్ ఎట్ ఆల్ 3 1.బాక్టీరియా, 2. అరాకియా 3. యుకారియా
8. 1998 కెవాలియర్ - స్మిత్ 6 1. బాక్టీరియా, 2. ప్రొటొజోవా, 3.క్రొమిస్టా, 4. ప్లాంటే, 5. ఫంగీ, 6. అనిమాలియా

జీవ శాస్త్రము భాగాలు

మూలాలు