బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసం విస్తరణ
చి వ్యాసం ఆంగ్ల పాఠ్యం అనువాదం
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
'''బి.డి.జత్తి''' గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.[[1974]], [[ఆగస్టు 24]] నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న [[ఫకృద్దీన్ అలీ అహ్మద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసాడు.ఇతని తండ్రి దానప్పజట్టి, తల్లి సంగమ్మ.వీరిది కన్నడ లింగాయత్ కుటుంబం.తండ్రి కిరాణా వ్యాపారి. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జట్టి [[కర్ణాటక|కర్ణాటక రాష్ట్రం]],[[విజాపుర|బీజాపూర్ జిల్లా]], [[జమఖండి]], తాలుకా సవాల్గి గ్రామంలో [[1912]], [[సెప్టెంబరు 10]] న జన్మించాడు.<ref>{{Cite web|url=https://www.mapsofindia.com/who-is-who/government-politics/b-d-jatti.html|title=B. D. Jatti: Biography, Family, Early days in Politics, Criticisms & Awards|date=2018-02-03|website=Who-is-who|language=en|access-date=2020-04-20}}</ref>మృదువుగా మాట్లాడే జట్టి పురపాలక సంఘం సభ్యుడిగా వినయపూర్వకమైన రాజకీయజీవితంతో ప్రారంభమై ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారతదేశపు రెండవ అత్యున్నత కార్యాలయానికి ఎదిగారు.
'''బి.డి.జెట్టి''' గా పిలవబడే బసప్ప దానప్ప జెట్టి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.[[1974]], [[ఆగస్టు 24]] నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న [[ఫకృద్దీన్ అలీ అహ్మద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప జెట్టి కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసాడు.ఇతని తండ్రి దానప్పజెట్టి, తల్లి సంగమ్మ.వీరిది కన్నడ లింగాయత్ కుటుంబం.తండ్రి కిరాణా వ్యాపారి. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జెట్టి [[కర్ణాటక|కర్ణాటక రాష్ట్రం]],[[విజాపుర|బీజాపూర్ జిల్లా]], [[జంఖండి]], తాలుకా సవాల్గి గ్రామంలో [[1912]], [[సెప్టెంబరు 10]] న జన్మించాడు.<ref>{{Cite web|url=https://www.mapsofindia.com/who-is-who/government-politics/b-d-jatti.html|title=B. D. Jatti: Biography, Family, Early days in Politics, Criticisms & Awards|date=2018-02-03|website=Who-is-who|language=en|access-date=2020-04-20}}</ref>మృదువుగా మాట్లాడే జెట్టి పురపాలక సంఘం సభ్యుడిగా వినయపూర్వకమైన రాజకీయజీవితంతో ప్రారంభమై, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారతదేశపు రెండవ అత్యున్నత కార్యాలయానికి ఎదిగాడు.ఉపరాష్ట్రపతిగా 1974 నుండి 1979 వరకు కొనసాగాడు.<ref>{{Cite web|url=https://www.notificationsadda.in/showStudyMaterial.php?id=63&title=%3Cb%3E%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%20-%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81%3C/b%3E|title=భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు|website=www.notificationsadda.in|access-date=2020-04-20}}</ref>


== ప్రారంభ జీవితం ==
== ప్రారంభ జీవితం ==
జెట్టి కుటుంబ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని విద్యను పూర్తి చేశాడు. బొంబాయి విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న కొల్హాపూర్‌లోని  రాజారామ్ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత, అతను తన స్వస్థలమైన జంఖండిలో న్యాయవాది వృత్తి ప్రారంభించి చాలా తక్కువ కాలం పాటు మాత్రమే న్యాయ ప్రాక్టీసును ప్రారంభించాడు.
జెట్టి కుటుంబ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని విద్యను పూర్తి చేశాడు.బసప్పజెట్టి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.బొంబాయి విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న కొల్హాపూర్‌లోని  రాజారామ్ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత అతను తన స్వస్థలమైన జంఖండిలో న్యాయవాది వృత్తి ప్రారంభించి చాలా తక్కువ కాలం పాటు మాత్రమే న్యాయ ప్రాక్టీసును ప్రారంభించాడు.


== రాజకీయ జీవితం ==
== రాజకీయ జీవితం ==
1940 లో జెట్టి జంఖండిలో మునిసిపాలిటీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు.తరువాత 1945 లో జంఖండి పురపాలక సంఘం అధ్యక్షుడయ్యాడు. తరువాత  జంఖండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.కర్ణాటక రాచరికపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా నియమించబడ్డాడు.
1940 లో జెట్టి జంఖండిలో మునిసిపాలిటీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు.తరువాత 1945 లో జంఖండి పురపాలక సంఘం అధ్యక్షుడయ్యాడు. తరువాత  జంఖండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికై కర్ణాటక రాచరికపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా నియమించబడ్డాడు.1948 లో అతను జంఖండి రాష్ట్రానికి 'దివాన్' (ముఖ్యమంత్రి) అయ్యాడు. దివాన్ గా మహారాజ్ శంకర్ రావు పట్వర్ధన్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు.చిన్న రాజ్యానికి ముఖ్యమంత్రిగా భారత యూనియన్‌లోకి ప్రవేశించాడు. జంఖండిని బొంబాయి రాష్ట్రంలో విలీనం చేసిన తరువాత 1948 మార్చి 8 న జెట్టి చట్టబద్దమైన తన న్యాయవాదవృత్తి కొనసాగించటానికి తిరిగి వచ్చి 20 నెలలు కొనసాగించాడు.<ref name="stat2">{{cite news|url=http://hindu.com/2002/06/08/stories/2002060803600600.htm|title=His simplicity survived rewards of public life|date=8 June 2002|newspaper=The Hindu}}</ref><ref name="stat3">{{cite web|url=http://www.mapsofindia.com/who-is-who/government-politics/b-d-jatti.html|title=B D Jatti|publisher=MapsofIndia.com}}</ref>ఆ తరువాత జెట్టి విలీన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడానికి బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా నామినేట్ అయ్యాడు.అతని నామినేషన్ అయిన వారంలోనే అప్పటి బాంబే ముఖ్యమంత్రి బి.జి. ఖేర్‌కు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించబడ్డాడు.ఆ సామర్థ్యంలో కొన్ని సంవత్సరాలు పనిచేశాడు.1952 సార్వత్రిక ఎన్నికల తరువాత అప్పటి బాంబే ప్రభుత్వ ఆరోగ్య, కార్మిక మంత్రిగా నియమించబడ్డాడు.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వరకు ఆ పదవిలో కొనసాగాడు.







బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్టంలో హైదరాబాదు నందు 1975 ఏప్రియల్ 12 నుండి జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు బి.డి జెట్టి ముఖ్యఅతిధిగా అప్పటి ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యాడు.ఆనాటి సభలలో తెలుగు ప్రసంగాన్ని కన్నడభాషలో రాసుకుని ప్రసగించాడు.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-503876</ref>ఉపరాష్ట్రపతిగా 1974 నుండి 1979 వరకు ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగాడు.<ref>{{Cite web|url=https://www.notificationsadda.in/showStudyMaterial.php?id=63&title=%3Cb%3E%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%20-%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81%3C/b%3E|title=భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు|website=www.notificationsadda.in|access-date=2020-04-20}}</ref>

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్టంలో హైదరాబాదు నందు 1975 ఏప్రియల్ 12 నుండి జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు బి.డి జెట్టి ముఖ్యఅతిధిగా అప్పటి ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యాడు.ఆనాటి సభలలో తెలుగు ప్రసంగాన్ని కన్నడభాషలో రాసుకుని ప్రసగించాడు.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-503876</ref>


<br />
<br />

11:47, 20 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

బి.డి.జెట్టి గా పిలవబడే బసప్ప దానప్ప జెట్టి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.1974, ఆగస్టు 24 నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న ఫకృద్దీన్ అలీ అహ్మద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప జెట్టి కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసాడు.ఇతని తండ్రి దానప్పజెట్టి, తల్లి సంగమ్మ.వీరిది కన్నడ లింగాయత్ కుటుంబం.తండ్రి కిరాణా వ్యాపారి. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జెట్టి కర్ణాటక రాష్ట్రం,బీజాపూర్ జిల్లా, జంఖండి, తాలుకా సవాల్గి గ్రామంలో 1912, సెప్టెంబరు 10 న జన్మించాడు.[1]మృదువుగా మాట్లాడే జెట్టి పురపాలక సంఘం సభ్యుడిగా వినయపూర్వకమైన రాజకీయజీవితంతో ప్రారంభమై, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారతదేశపు రెండవ అత్యున్నత కార్యాలయానికి ఎదిగాడు.ఉపరాష్ట్రపతిగా 1974 నుండి 1979 వరకు కొనసాగాడు.[2]

ప్రారంభ జీవితం

జెట్టి కుటుంబ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని విద్యను పూర్తి చేశాడు.బసప్పజెట్టి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.బొంబాయి విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న కొల్హాపూర్‌లోని  రాజారామ్ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత అతను తన స్వస్థలమైన జంఖండిలో న్యాయవాది వృత్తి ప్రారంభించి చాలా తక్కువ కాలం పాటు మాత్రమే న్యాయ ప్రాక్టీసును ప్రారంభించాడు.

రాజకీయ జీవితం

1940 లో జెట్టి జంఖండిలో మునిసిపాలిటీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు.తరువాత 1945 లో జంఖండి పురపాలక సంఘం అధ్యక్షుడయ్యాడు. తరువాత  జంఖండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికై కర్ణాటక రాచరికపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా నియమించబడ్డాడు.1948 లో అతను జంఖండి రాష్ట్రానికి 'దివాన్' (ముఖ్యమంత్రి) అయ్యాడు. దివాన్ గా మహారాజ్ శంకర్ రావు పట్వర్ధన్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు.చిన్న రాజ్యానికి ముఖ్యమంత్రిగా భారత యూనియన్‌లోకి ప్రవేశించాడు. జంఖండిని బొంబాయి రాష్ట్రంలో విలీనం చేసిన తరువాత 1948 మార్చి 8 న జెట్టి చట్టబద్దమైన తన న్యాయవాదవృత్తి కొనసాగించటానికి తిరిగి వచ్చి 20 నెలలు కొనసాగించాడు.[3][4]ఆ తరువాత జెట్టి విలీన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడానికి బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా నామినేట్ అయ్యాడు.అతని నామినేషన్ అయిన వారంలోనే అప్పటి బాంబే ముఖ్యమంత్రి బి.జి. ఖేర్‌కు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించబడ్డాడు.ఆ సామర్థ్యంలో కొన్ని సంవత్సరాలు పనిచేశాడు.1952 సార్వత్రిక ఎన్నికల తరువాత అప్పటి బాంబే ప్రభుత్వ ఆరోగ్య, కార్మిక మంత్రిగా నియమించబడ్డాడు.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వరకు ఆ పదవిలో కొనసాగాడు.



అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్టంలో హైదరాబాదు నందు 1975 ఏప్రియల్ 12 నుండి జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు బి.డి జెట్టి ముఖ్యఅతిధిగా అప్పటి ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యాడు.ఆనాటి సభలలో తెలుగు ప్రసంగాన్ని కన్నడభాషలో రాసుకుని ప్రసగించాడు.[5]


జెట్టి నిర్వహించిన పదవులు

  • ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
  • మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.
  • కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నరుగా 1968 నుండి 1972 వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
  • 1972 నుండి 1974 ప్రాంతములో ఒడిషా గవర్నరుగా ఉన్నాడు.

మరణం

2002 జూన్ 2 న లో చనిపోయాడు.

మూలాలు

  1. "B. D. Jatti: Biography, Family, Early days in Politics, Criticisms & Awards". Who-is-who (in ఇంగ్లీష్). 2018-02-03. Retrieved 2020-04-20.
  2. "భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు". www.notificationsadda.in. Retrieved 2020-04-20.
  3. "His simplicity survived rewards of public life". The Hindu. 8 June 2002.
  4. "B D Jatti". MapsofIndia.com.
  5. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-503876

వెలుపలి లంకెలు