1859: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 19: పంక్తి 19:
== జననాలు ==
== జననాలు ==
* [[మే 15]] : పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1906)
* [[మే 15]] : పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1906)
* [[మే 22]] : సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త.


== మరణాలు ==
== మరణాలు ==

10:58, 23 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

1859 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1856 1857 1858 - 1859 - 1860 1861 1862
దశాబ్దాలు: 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

  • జర్మన్ శాస్త్రవేత్తలైన రాబర్ట్ కిర్కాఫ్, రాబర్డ్ విలియం బున్‌సెన్‌లు వర్ణపటమాపకాన్ని కనిపెట్టారు.
  • మార్చి 3 : ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలుమార్గము అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు ప్రారంభమైంది.

జననాలు

  • మే 15 : పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1906)
  • మే 22 : సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త.

మరణాలు

  • ఏప్రిల్ 18: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)
  • మే 13: బఖ్త్ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు 1857 కు భారత్ తరపున సైన్యాధ్యక్షుడు.(జ.1797)
  • డిసెంబర్ 28: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) (జ.1800). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).

పురస్కారాలు

"https://te.wikipedia.org/w/index.php?title=1859&oldid=2921896" నుండి వెలికితీశారు