ఏమిటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రశ్నార్థక పదాలు వ్యాసంలోకి మారుస్తున్నాను.~~~~
ప్రశ్నార్థక పదాలు కు ఉన్న దారిమార్పును తీసేసాం
ట్యాగులు: దారిమార్పును తీసేసారు విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1: పంక్తి 1:
ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే ప్రశ్నలలో ఒకటి '''ఏమిటి'''. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న [[వ్యక్తి]] వేసే మొట్టమొదటి [[ప్రశ్న]] ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమిక [[సమాచారం]] అందుతుంది. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఏమిటి'''. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.
#దారిమార్పు [[ప్రశ్నార్థక పదాలు]]

==ఇవి కూడా చూడండి==
[[ఎప్పుడు]]
[[ఎక్కడ]]
[[ఎవ్వరు]]
[[ఎందుకు]]
[[ఎలా]]

[[ఆరు ఎ లు]]

[[వర్గం:ప్రశ్నార్థక పదాలు]]

06:48, 29 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే ప్రశ్నలలో ఒకటి ఏమిటి. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమిక సమాచారం అందుతుంది. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఏమిటి. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.

ఇవి కూడా చూడండి

ఎప్పుడు

ఎక్కడ

ఎవ్వరు

ఎందుకు

ఎలా

ఆరు ఎ లు

"https://te.wikipedia.org/w/index.php?title=ఏమిటి&oldid=2925230" నుండి వెలికితీశారు