వాడుకరి:Sriramakoti: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి లింక్
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Requesting speedy deletion (Spam).
పంక్తి 1: పంక్తి 1:
{{తొలగించు|1=Spam}}
శవసాధన పూర్తి వివరాలు క్రింది లింక్లో ఉంది [https://templebells20.blogspot.com/2020/04/shavasadhana.html శవసాధన పూర్తి వివరాలు]
శవసాధన పూర్తి వివరాలు క్రింది లింక్లో ఉంది [https://templebells20.blogspot.com/2020/04/shavasadhana.html శవసాధన పూర్తి వివరాలు]



13:56, 1 మే 2020 నాటి కూర్పు

శవసాధన పూర్తి వివరాలు క్రింది లింక్లో ఉంది శవసాధన పూర్తి వివరాలు

శవ సాధన అనేది ఒక తాంత్రిక సాధన. వివిధ రకాల ఉద్దేశ్యాల కోసం ప్రయోజనం కోసం అఘోరాలు దీనిని చేస్తారు. దీనిలో సాధకుడు శవం మీద కూర్చుని ధ్యానం చేస్తాడు. శవ సాధన అనేది వామాచార తంత్రం. ఇది రహస్యంగా చేసే తంత్ర ఆచరణ.

శవ సాధన అనేది అత్యంత ముఖ్యమైన కష్టమైన రహస్యమైన ఆచారాలలో ఒక తంత్ర విద్య. తాంత్రిక గ్రంథాలు ఈ శవసాధన ఎలా చేయాలనేది వివరించాయి

శవసాధనకు శవాన్ని ఎన్నుకోవడంలో కూడా కఠినమైన నియమాలు ఉన్నాయి.

కౌళావళి నిర్ణయ, శ్యామా రహస్య, తారాభక్తి సుధార్ణవ, నీళ తంత్ర, కుళ చూడామణి, కృష్ణానంద రచించిన తంత్రసార, కాళీ తంత్ర వంటి గ్రంథాలు శవసాధన గురించి వివరించాయి.

పార్వతీ దేవిని (కాళి, ఆదిపరాశక్తి)  శవసాధన లేకుండా ఆరాదిస్తే  నరకానికి వెళ్తారని కాళి తంత్రగ్రంథం చెప్తుంది