అంజన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాష సవరణ
చి మూలాలు సమీక్షంచండి మూస ఎక్కించాను
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మూలాలు సమీక్షించండి}}{{మొలక}}
[[File:Anjani with Child Hanuman - Bronze - Pallava Period - ACCN 15-524 - Government Museum - Mathura 2013-02-24 6600.JPG|thumb|right|200px|[[అంజన|అంజనాదేవి]]]]
[[File:Anjani with Child Hanuman - Bronze - Pallava Period - ACCN 15-524 - Government Museum - Mathura 2013-02-24 6600.JPG|thumb|right|200px|[[అంజన|అంజనాదేవి]]]]
'''[[అంజన]]''' వానరుడైన కుంజరుడి కూతురు, [[కేసరి]] భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో [[హనుమంతుడు]] జన్మించెను.
'''[[అంజన]]''' వానరుడైన కుంజరుడి కూతురు, [[కేసరి]] భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో [[హనుమంతుడు]] జన్మించెను.

04:03, 7 మే 2020 నాటి కూర్పు

అంజనాదేవి

అంజన వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించెను.

సంబంధిత పురాణ కథలు

విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత అహల్యకు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అంజన&oldid=2929113" నుండి వెలికితీశారు