చెవుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
MeshID = D034381 |
MeshID = D034381 |
}}
}}
'''చెవుడు''', '''చెముడు''' లేదా '''చెవిటితనం''' (Deafness or Hearing impairment) అనగా [[శబ్దం|శబ్దాలను]] పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం.<ref name="def1">{{cite web|url=http://www.oafccd.com/factshee/fact59.htm|title=Speech and Language Terms and Abbreviations|accessdate=2006-12-02|website=|archive-url=https://web.archive.org/web/20090905152154/http://www.oafccd.com/factshee/fact59.htm|archive-date=2009-09-05|url-status=dead}}</ref>
'''చెవుడు''', '''చెముడు''' లేదా '''చెవిటితనం''' (Deafness or Hearing impairment) అనగా [[శబ్దం|శబ్దాలను]] పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం.<ref name="def1">{{cite web|url=http://www.oafccd.com/factshee/fact59.htm|title=Speech and Language Terms and Abbreviations|accessdate=2006-12-02|website=|archive-url=https://web.archive.org/web/20090905152154/http://www.oafccd.com/factshee/fact59.htm|archive-date=2009-09-05|url-status=dead}}</ref>దీనికి చాలా విధాల జీవసంబంధ, పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుంది.
దీనికి చాలా విధాల జీవసంబంధ, పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుంది.

[[Sound wave]]s vary in amplitude and in frequency. [[Amplitude]] is the sound wave's peak [[pressure]] variation. [[Frequency]] is the number of cycles per second of a [[sinusoidal]] component of a sound wave. Loss of the ability to detect some frequencies, or to detect low-amplitude sounds that an organism naturally detects, is a hearing impairment.
==చెముడు రకాలు==
==చెముడు రకాలు==
* [[కర్ణభేరి]]లో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా [[మధ్య చెవి]]లో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల
* [[కర్ణభేరి]]లో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా [[మధ్య చెవి]]లో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల
పంక్తి 34: పంక్తి 31:


==మూలాలు==
==మూలాలు==
*https://web.archive.org/web/20100223100427/http://www.eenadu.net/specialpages/sp-health.asp?qry=sp-health1
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

== వెలుపలి లంకెలు ==

* https://web.archive.org/web/20100223100427/http://www.eenadu.net/specialpages/sp-health.asp?qry=sp-health1


[[వర్గం:వ్యాధులు]]
[[వర్గం:వ్యాధులు]]

16:14, 13 మే 2020 నాటి కూర్పు

చెవిటితనం
వర్గీకరణ & బయటి వనరులు
The International Symbol for Deafness
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 19942
MeSH {{{m:en:MeshID}}}

చెవుడు, చెముడు లేదా చెవిటితనం (Deafness or Hearing impairment) అనగా శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం.[1]దీనికి చాలా విధాల జీవసంబంధ, పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుంది.

చెముడు రకాలు

  • కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల
  • అంతర్‌ చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల
  • మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతినటం వల్ల .

వినికిడి యంత్రాలు

  • ప్రోగ్రామింగ్‌: వినికిడి యంత్రాన్ని ఆడియాలజిస్టులు చెవుడుకు తగ్గట్టుగా ప్రోగ్రామింగ్‌ చేస్తారు.
  • చెవి వెనకాల పెట్టుకునే చిన్నచిన్న, శక్తిమంతమైన యంత్రాలు
  • వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికి 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌

గుర్తించే పరీక్షలు

వ్యక్తి స్పందించి చెబుతున్న దాన్ని గుర్తించేవి (సబ్జెక్టివ్‌ పరీక్షలు). వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసేవి (ఆబ్జెక్టివ్‌).

  • బెరాటెస్ట్‌: ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్‌ ఇవోక్‌డ్‌ రెస్పాన్స్‌డ్‌ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు.
  • ఇంపిడెన్స్‌ టెస్ట్‌: మధ్య చెవిలో ఏవైనా సమస్యలుంటే అదేమిటన్నది దీని ద్వారా తెలుస్తుంది.
  • ప్యూర్‌టోన్‌ పరీక్ష: చెవులకు హెడ్‌ ఫోన్స్‌ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయి గుర్తించి గ్రాఫ్‌ను రూపొందిస్తారు.

మూలాలు

  1. "Speech and Language Terms and Abbreviations". Archived from the original on 2009-09-05. Retrieved 2006-12-02.

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=చెవుడు&oldid=2933453" నుండి వెలికితీశారు