పాలమూరు గోస: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:2014 పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 26: పంక్తి 26:
[[వర్గం:పాలమూరు జిల్లా కవుల పుస్తకాలు]]
[[వర్గం:పాలమూరు జిల్లా కవుల పుస్తకాలు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పుస్తకాలు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పుస్తకాలు]]
[[వర్గం:2014 పుస్తకాలు]]

06:20, 16 మే 2020 నాటి కూర్పు

పాలమూరు గోస మహబూబ్ నగర్ జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై, 2014 లో వెలువడిన పుస్తకం. పాలమూరు జిల్లాలోని కరువు అంశంపై జిల్లా కవులు తెలుగు ఉర్దూ భాషలలోరాసిన పాటలు, వచన కవితలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాకు చెందిన చిత్రకారులు కరువు అంశంపై గీసిన చిత్రాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

నేపథ్యం

సంపాదక వర్గం

విషయసూచిక

అంకితం

పాటలు - కవులు

కవితలు - కవులు

పద్యాలు - కవులు

కరువు జన్మభూమి (స్కిట్)

ఉర్దూ కవితలు - కవులు

కరువు చిత్రాలు - చిత్రకారులు

మూలాలు