సుమేధ జయసేన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు : అనాధ పేజీ, మూసను చేర్చండి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Orphan|$N=Orphan|date=ఏప్రిల్ 2020}}
{{Orphan|$N=Orphan|date=ఏప్రిల్ 2020}}
{{Infobox Officeholder}}
{{Infobox Officeholder}}
'''సుమేధ గుణవతి జయసేన''' (సుమేధ జి. జయసేన) [[శ్రీలంక]]<nowiki/>కు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె [[శ్రీలంక]] పార్లమెంటులోని సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఆమె ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డాక్టర్ సుమేధ జి. జయసేన శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 సునామీ తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.
'''సుమేధ గుణవతి జయసేన''' (సుమేధ జి. జయసేన) [[శ్రీలంక]]<nowiki/>కు చెందిన [[రాజకీయ నాయకుడు|రాజకీయ నాయకురాలు]]. ఆమె [[శ్రీలంక]] పార్లమెంటులోని సభ్యురాలుగా, ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా, శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.
ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన [[నియోజకవర్గం]] 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 [[సునామీ]] తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.


== రాజకీయ జీవితం ==
== రాజకీయ జీవితం ==

* 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
* 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
* 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
* 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
పంక్తి 12: పంక్తి 13:


== ప్రస్తావనలు ==
== ప్రస్తావనలు ==

* {{వెబ్ మూలము|url=http://www.parliament.lk/directory_of_members/ViewMember.do?memID=100|title=SUMEDHA G. JAYASENA|publisher=[[Parliament of Sri Lanka]]}}
* {{వెబ్ మూలము|url=http://www.parliament.lk/directory_of_members/ViewMember.do?memID=100|title=SUMEDHA G. JAYASENA|publisher=[[Parliament of Sri Lanka]]}}
[[వర్గం:1952 జననాలు]]
[[వర్గం:1952 జననాలు]]

07:59, 16 మే 2020 నాటి కూర్పు

సుమేధ జయసేన

వ్యక్తిగత వివరాలు

సుమేధ గుణవతి జయసేన (సుమేధ జి. జయసేన) శ్రీలంకకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె శ్రీలంక పార్లమెంటులోని సభ్యురాలుగా, ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా, శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.

ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 సునామీ తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.

రాజకీయ జీవితం

  • 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
  • 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
  • 1999-2005 సామాజిక సేవల మంత్రి
  • 2005-2010 మహిళా వ్యవహారాల / సాధికారత మంత్రి
  • 2010 - ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

ప్రస్తావనలు

  • "SUMEDHA G. JAYASENA". Parliament of Sri Lanka.