కృష్ణ గోదావరి బేసిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు, typos fixed: జూన్ 2005 → 20
పంక్తి 1: పంక్తి 1:
కృష్ణ గోదావరి బేసిన్ [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లో ఉన్న ముఖ్యమైన పెరి క్రాతోనిక్ బేసిన్. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కృష్ణ]] [[గోదావరి]] నదుల మధ్యన 50,000 చదరపు కిలో మీటర్ లలో వ్యాపించి ఉంది. 2003 లో ఈ ప్రదేశం లో [[భారతదేశం]] లోనే అతి పెద్ద [[సహజవాయువు]] నిక్షేపాలను [[రిలయన్స్|రిలయన్స్ ఇండస్ట్రీస్]] కనుగొన్నాక ఈ ప్రాంతాన్ని డి-6 బ్లాక్ గా పరిగణిస్తున్నారు.
'''కృష్ణ గోదావరి బేసిన్''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లో ఉన్న ముఖ్యమైన పెరి క్రాతోనిక్ బేసిన్. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కృష్ణ]] [[గోదావరి]] నదుల మధ్యన 50,000 చదరపు కిలో మీటర్ లలో వ్యాపించి ఉంది. 2003 లో ఈ ప్రదేశంలో [[భారతదేశం]] లోనే అతి పెద్ద [[సహజవాయువు]] నిక్షేపాలను [[రిలయన్స్|రిలయన్స్ ఇండస్ట్రీస్]] కనుగొన్నాక ఈ ప్రాంతాన్ని డి-6 బ్లాక్ గా పరిగణిస్తున్నారు.

== ఆవిష్కరణలు ==
== ఆవిష్కరణలు ==
1983లో, ఓఎన్జిసికి రాజమండ్రి, నర్సాపూర్‌లో ఒక చిన్న కార్యాలయం ఉండగా రాజోలు లోని ఒకటో నెంబర్ బావిలో మొట్టమొదటి సహజవాయు నిక్షేపాలను కనుగొన్నారు . ఈ ఆవిష్కరణ తరువాత రిలయన్స్ , ఇతరులు ఈ సహజ వాయు నిక్షేపాల ఆవిష్కరణలో పాల్గొన్నారు.
1983లో, ఓఎన్జిసికి రాజమండ్రి, నర్సాపూర్‌లో ఒక చిన్న కార్యాలయం ఉండగా రాజోల లోని ఒకటో నెంబర్ బావిలో మొట్టమొదటి సహజవాయు నిక్షేపాలను కనుగొన్నారు . ఈ ఆవిష్కరణ తరువాత రిలయన్స్, ఇతరులు ఈ సహజ వాయు నిక్షేపాల ఆవిష్కరణలో పాల్గొన్నారు.

* 2006 లో KG-DWN-98 / l (KG-D6) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 14 ట్రిలియన్ క్యూబిక్ అడుగులు (0.4 ట్రిలియన్ క్యూబిక్ మీటర్) వాయువు తీసింది. 1,800 మీటర్లు (6,000 అడుగులు) లోతు సముద్రపు అడుగుభాగంలో నుండి వెలికి తీశారు.

* జూన్ 2005 లో 20 trillion cubic feet (5.7×1011 m3) లో [[గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్]] చేత తీయబడినది. [1] 2009 లో క్షేత్ర అభివృద్ధి ప్రణాళికలో [[గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్]] నియమించిన ప్రారంభ పరిశోధనల అంచనా 90% తగ్గించింది. [2]
* 2005 జూన్ లో 20 trillion cubic feet (5.7×1011 m3) లో [[గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్]] చేత తీయబడింది. [1] 2009 లో క్షేత్ర అభివృద్ధి ప్రణాళికలో [[గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్]] నియమించిన ప్రారంభ పరిశోధనల అంచనా 90% తగ్గించింది. [2]
* సంభావ్యంగా 20 trillion cubic feet (5.7×10<sup>11</sup> m<sup>3</sup>) D-3 మరియు D-9 బ్లాకుల వద్ద గ్యాస్, మే 2011 లో అంచనా వేయబడింది. [[రిలయన్స్ ఇండస్ట్రీస్]] ప్రకారం: "ఇందులో గుర్తించిన అవకాశాలు, అనుమతించిన స్థలం స్థల పరిమాణం పంపిణీ ఆధారంగా అనేక ప్రతిపాదించే  అవకాశాలు ఉన్నాయి." [3]
* సంభావ్యంగా 20 trillion cubic feet (5.7×10<sup>11</sup> m<sup>3</sup>) D-3 మరియు D-9 బ్లాకుల వద్ద గ్యాస్, 2011 మేలో అంచనా వేయబడింది. [[రిలయన్స్ ఇండస్ట్రీస్]] ప్రకారం: "ఇందులో గుర్తించిన అవకాశాలు, అనుమతించిన స్థలం స్థల పరిమాణం పంపిణీ ఆధారంగా అనేక ప్రతిపాదించే  అవకాశాలు ఉన్నాయి." [3]
* జూన్ 2009 లో [[ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్|ఒఎన్‌జిసి చేసిన]] గ్యాస్ డిస్కవరీ, ఒక అనామక కంపెనీ అధికారి 10 trillion cubic feet (2.8×10<sup>11</sup> m<sup>3</sup>) అంచనా వేసినట్లు చెప్పారు. [4] <ref>[http://economictimes.indiatimes.com/News-by-Industry/ONGC-scores-hat-trick-on-discoveries/articleshow/4689833.cms ONGC scores hat-trick on gas discoveries]</ref>
* 2009 జూన్ లో [[ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్|ఒఎన్‌జిసి చేసిన]] గ్యాస్ డిస్కవరీ, ఒక అనామక కంపెనీ అధికారి 10 trillion cubic feet (2.8×10<sup>11</sup> m<sup>3</sup>) అంచనా వేసినట్లు చెప్పారు. [4] <ref>[http://economictimes.indiatimes.com/News-by-Industry/ONGC-scores-hat-trick-on-discoveries/articleshow/4689833.cms ONGC scores hat-trick on gas discoveries]</ref>

== గట్టి చమురు మరియు గ్యాస్ నిల్వలు ==
== గట్టి చమురు మరియు గ్యాస్ నిల్వలు ==
కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతము, ఇతర బేసిన్ లు కలిపి గట్టి చమురు మరియు గట్టి సహజ వాయు నిక్షేపలు ఉన్నట్టు తేలింది. ఊహించిన దానికన్నా చాలా తవ్విన బావులకి తక్కువ జీవిత కాలం ఉంది. దీనికి గట్టి రాతి పొరల వల్ల పక్కలకి తవ్వడానికి వీలు పడక పోవడం కారణం కావచ్చు.

== జీవావరణం ==
== జీవావరణం ==
ఈ బేసిన్ లో ఉన్న  [[ ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు|ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు]], ఒక అంతరించి పోయే జాతి. <ref>[http://www.rediff.com/money/2005/jul/07oil.htm Oil cos stumble on Olive Ridley ground]</ref>
ఈ బేసిన్ లో ఉన్న  [[ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు]], ఒక అంతరించి పోయే జాతి.<ref>[http://www.rediff.com/money/2005/jul/07oil.htm Oil cos stumble on Olive Ridley ground]</ref>

== ప్రాజెక్ట్లు ==
== ప్రాజెక్ట్లు ==
KG-DWN-98/1 (KG-D6) -8100 km2 కాకినాడ తీరంనుండి 50 కిలోమీటర్ ల దూరం లో ఉన్న ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం 100 బిలియన్ డాలర్ అవుతుందని అంచనా.
KG-DWN-98/1 (KG-D6) -8100 km2 కాకినాడ తీరంనుండి 50 కిలోమీటర్ ల దూరంలో ఉన్న ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం 100 బిలియన్ డాలర్ అవుతుందని అంచనా.

== CAG ఆడిట్ ==
== CAG ఆడిట్ ==
ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందం ప్రకారం [[రిలయన్స్]] ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 2004 మరియు 2005 సంవత్సరాల్లో కనుగొన్న వాటి వెలుపల మొత్తం విస్తీర్ణంలో 25% వదులుకోవలసి ఉంది. ఏదేమైనా, మొత్తం ప్రాంతాన్ని వీరు కనుగొన్న ప్రాంతంగా ప్రకటించారు దానిని నిలుపుకోవటానికి RIL కూడా అనుమతించబడింది. 2011 లో, [[కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా]] (కాగ్) ఈ నిర్ణయానికి చమురు మంత్రిత్వ శాఖను విమర్శించింది. కాంట్రాక్టులలో పోటీని లేకుండా చేసినందుకు, RIL ఒకే బిడ్ ప్రాతిపదికన [[అకర్ ASA|అకర్‌కు]] 1.1 బిలియన్ల ఒప్పందాన్ని ఇవ్వడాన్ని కూడా CAG తప్పుపట్టింది.

కృష్ణ గోదావరి బేసిన్లో ఒఎన్‌జిసి యాజమాన్యంలోని బ్లాకుల నుంచి రిలయన్స్ సహజ వాయువులను అక్రమంగా వెలికితీస్తున్నట్లు 2014 మే లో [[ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్|ఒఎన్‌జిసి]] ఆరోపించింది. <ref>{{వెబ్ మూలము|title=Independent panel to probe discrepancies in Krishna-Godavari Basin|url=http://news.biharprabha.com/2014/05/independent-panel-to-probe-discrepancies-in-krishna-godavari-basin/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=30 May 2014}}</ref>
కృష్ణ గోదావరి బేసిన్లో ఒఎన్‌జిసి యాజమాన్యంలోని బ్లాకుల నుంచి రిలయన్స్ సహజ వాయువులను అక్రమంగా వెలికితీస్తున్నట్లు 2014 మేలో [[ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్|ఒఎన్‌జిసి]] ఆరోపించింది.<ref>{{వెబ్ మూలము|title=Independent panel to probe discrepancies in Krishna-Godavari Basin|url=http://news.biharprabha.com/2014/05/independent-panel-to-probe-discrepancies-in-krishna-godavari-basin/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=30 May 2014}}</ref>

== ఇది కూడ చూడు ==
== ఇది కూడ చూడు ==
పంక్తి 34: పంక్తి 34:

<ref name=offshore2010>{{cite web|url=http://www.offshore-technology.com/projects/bayofbengal/ |title=KG-DWN-98/1 (KG-D6), Bay of Bengal |publisher=Offshore Technology |date= |accessdate=2010-08-14|archiveurl=https://web.archive.org/web/20100224043040/http://www.offshore-technology.com/projects/bayofbengal|archivedate=24 February 2010|quote=The field is operated by Reliance Industries (90%) on behalf of Niko Resources (10%). Block reserves have been put at 14,000bn cubic feet of gas and 140m barrels of oil. The first three discoveries (Dhirubhai-1, Dhirubhai-2 and Dhirubhai-3) have estimated gas reserves of approximately eight trillion cubic feet. In March 2003 the deepwater rig Discover 534 discovered Dhirubhai-4, which has in-place gas volumes of 1,700 billion standard cubic feet (bcf). In February 2006 Reliance announced that it had encountered the thickest hydrocarbon column to date, the MA-2 well (2km from the MA-1 discovery well) reaching a depth of about 3.6km and penetrating a gross hydrocarbon column of 194m, which consisted of 170m of gas / condensate (53°API) and 24m of oil (42°API).}}</ref>}}

[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు]]

17:07, 19 మే 2020 నాటి కూర్పు

కృష్ణ గోదావరి బేసిన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన పెరి క్రాతోనిక్ బేసిన్. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ గోదావరి నదుల మధ్యన 50,000 చదరపు కిలో మీటర్ లలో వ్యాపించి ఉంది. 2003 లో ఈ ప్రదేశంలో భారతదేశం లోనే అతి పెద్ద సహజవాయువు నిక్షేపాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుగొన్నాక ఈ ప్రాంతాన్ని డి-6 బ్లాక్ గా పరిగణిస్తున్నారు.

ఆవిష్కరణలు

1983లో, ఓఎన్జిసికి రాజమండ్రి, నర్సాపూర్‌లో ఒక చిన్న కార్యాలయం ఉండగా రాజోల లోని ఒకటో నెంబర్ బావిలో మొట్టమొదటి సహజవాయు నిక్షేపాలను కనుగొన్నారు . ఈ ఆవిష్కరణ తరువాత రిలయన్స్, ఇతరులు ఈ సహజ వాయు నిక్షేపాల ఆవిష్కరణలో పాల్గొన్నారు.

  • 2006 లో KG-DWN-98 / l (KG-D6) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 14 ట్రిలియన్ క్యూబిక్ అడుగులు (0.4 ట్రిలియన్ క్యూబిక్ మీటర్) వాయువు తీసింది. 1,800 మీటర్లు (6,000 అడుగులు) లోతు సముద్రపు అడుగుభాగంలో నుండి వెలికి తీశారు.
  • 2005 జూన్ లో 20 trillion cubic feet (5.7×1011 m3) లో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ చేత తీయబడింది. [1] 2009 లో క్షేత్ర అభివృద్ధి ప్రణాళికలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ నియమించిన ప్రారంభ పరిశోధనల అంచనా 90% తగ్గించింది. [2]
  • సంభావ్యంగా 20 trillion cubic feet (5.7×1011 m3) D-3 మరియు D-9 బ్లాకుల వద్ద గ్యాస్, 2011 మేలో అంచనా వేయబడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకారం: "ఇందులో గుర్తించిన అవకాశాలు, అనుమతించిన స్థలం స్థల పరిమాణం పంపిణీ ఆధారంగా అనేక ప్రతిపాదించే  అవకాశాలు ఉన్నాయి." [3]
  • 2009 జూన్ లో ఒఎన్‌జిసి చేసిన గ్యాస్ డిస్కవరీ, ఒక అనామక కంపెనీ అధికారి 10 trillion cubic feet (2.8×1011 m3) అంచనా వేసినట్లు చెప్పారు. [4] [1]

గట్టి చమురు మరియు గ్యాస్ నిల్వలు

కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతము, ఇతర బేసిన్ లు కలిపి గట్టి చమురు మరియు గట్టి సహజ వాయు నిక్షేపలు ఉన్నట్టు తేలింది. ఊహించిన దానికన్నా చాలా తవ్విన బావులకి తక్కువ జీవిత కాలం ఉంది. దీనికి గట్టి రాతి పొరల వల్ల పక్కలకి తవ్వడానికి వీలు పడక పోవడం కారణం కావచ్చు.

జీవావరణం

ఈ బేసిన్ లో ఉన్న  ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు, ఒక అంతరించి పోయే జాతి.[2]

ప్రాజెక్ట్లు

KG-DWN-98/1 (KG-D6) -8100 km2 కాకినాడ తీరంనుండి 50 కిలోమీటర్ ల దూరంలో ఉన్న ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం 100 బిలియన్ డాలర్ అవుతుందని అంచనా.

CAG ఆడిట్

ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 2004 మరియు 2005 సంవత్సరాల్లో కనుగొన్న వాటి వెలుపల మొత్తం విస్తీర్ణంలో 25% వదులుకోవలసి ఉంది. ఏదేమైనా, మొత్తం ప్రాంతాన్ని వీరు కనుగొన్న ప్రాంతంగా ప్రకటించారు దానిని నిలుపుకోవటానికి RIL కూడా అనుమతించబడింది. 2011 లో, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఈ నిర్ణయానికి చమురు మంత్రిత్వ శాఖను విమర్శించింది. కాంట్రాక్టులలో పోటీని లేకుండా చేసినందుకు, RIL ఒకే బిడ్ ప్రాతిపదికన అకర్‌కు 1.1 బిలియన్ల ఒప్పందాన్ని ఇవ్వడాన్ని కూడా CAG తప్పుపట్టింది.

కృష్ణ గోదావరి బేసిన్లో ఒఎన్‌జిసి యాజమాన్యంలోని బ్లాకుల నుంచి రిలయన్స్ సహజ వాయువులను అక్రమంగా వెలికితీస్తున్నట్లు 2014 మేలో ఒఎన్‌జిసి ఆరోపించింది.[3]

ఇది కూడ చూడు

ప్రస్తావనలు

  1. ONGC scores hat-trick on gas discoveries
  2. Oil cos stumble on Olive Ridley ground
  3. "Independent panel to probe discrepancies in Krishna-Godavari Basin". IANS. news.biharprabha.com. Retrieved 30 May 2014.

ఉల్లేఖన లోపం: <references> లో "hinduonnet" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references> లో "ril31" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.

ఉల్లేఖన లోపం: <references> లో "offshore2010" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.