రాయచూరు అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, typos fixed: ఉన్నది. → ఉంది., చినది. → చింది.
చి →‎top: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు
పంక్తి 5: పంక్తి 5:
[[వర్గం:అంతర్వేదులు]]
[[వర్గం:అంతర్వేదులు]]
[[వర్గం:భారతదేశ ప్రాంతాలు]]
[[వర్గం:భారతదేశ ప్రాంతాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు]]
[[వర్గం:కర్ణాటక భౌగోళికాంశాలు]]
[[వర్గం:కర్ణాటక భౌగోళికాంశాలు]]

17:08, 19 మే 2020 నాటి కూర్పు

కృష్ణా, తుంగభద్ర నదులు మధ్యనున్న త్రిభుజాకారపు ప్రాంతాన్ని రాయచూరు అంతర్వేది లేదా రాయచూరు దోబ్ అంటారు. దోబ్ అన్న పదము దో+అబ్ అన్న రెండు పదాల కలయిక (అబ్ అంటే పర్షియన్ లో నీరు అని, దో అంటే రెండు). సారవంతమైన ఈ ప్రాంతము దక్షిణభారత దేశ చరిత్రలో మధ్యయుగాలలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ ప్రాంతములో ముఖ్యపట్టనమైన రాయచూరు మీదుగా ఈ ప్రాంతానికి రాయచూరు అంతర్వేది అన్నపేరు వచ్చింది. ఈ ప్రాంతము ప్రస్తుతము ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

విజయనగర రాజులు, దక్కను సుల్తానుల మధ్య రాయచూరు అంతర్వేది ఆధిపత్య విషయము అనేక యుద్ధాలకు దారి తీసినది. ఇక్కడ రాయచూరు, ముద్గల్లు కోటలు ఉన్నాయి.