ఉప్పలపాడు (అలంపూర్ మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
'''ఉప్పలపాడు, [[జోగులాంబ గద్వాల జిల్లా|జోగులాంబ గద్వాల]]''' [[జోగులాంబ గద్వాల జిల్లా|జిల్లా]], [[అలంపూర్ మండలం|అలంపూర్]] మండలంలోని గ్రామం<ref>[https://www.mapsofindia.com/villages/telangana/jogulambha-gadwal/alampur/uppalapadu.html|ఉప్పలపాడు| mapsofindia.com]</ref>. ఇప్పుడు [[నిర్జన గ్రామము|నిర్జన గ్రామం]]. పూర్తిగా అంతర్ధానమైపోయింది. ఒకప్పుడు [[కృష్ణానది|కృష్ణ]], [[తుంగభద్ర]]ల సంగమ ప్రాంత సమీపాన ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామానికి ఇరువైపుల [[గొందిమళ్ళ]], [[కూడవెళ్ళి]] గ్రామాలు ఉండేవి.[[శ్రీశైలం ప్రాజెక్టు]] నిర్మాణం వలన ఈ గ్రామం, దాని శివారు భూములు పూర్తిగా ప్రాజెక్టు జలాల్లో మునిగిపోవడం వలన గ్రామం పునర్నిర్మాణానికి నోచుకోలేదు. ఈ గ్రామానికి చెందిన ప్రజలు సమీప ప్రాంతాలైన అలంపూర్, గొందిమళ్ళ, [[బుక్కాపూర్]] మొదలగు ప్రాంతాలలో స్థిరపడ్డారు. అలంపూర్ మండలంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న మరో గ్రామం కూడవెళ్ళి.
'''ఉప్పలపాడు, [[జోగులాంబ గద్వాల జిల్లా|జోగులాంబ గద్వాల]]''' [[జోగులాంబ గద్వాల జిల్లా|జిల్లా]], [[అలంపూర్ మండలం|అలంపూర్]] మండలంలోని గ్రామం<ref>[https://www.mapsofindia.com/villages/telangana/jogulambha-gadwal/alampur/uppalapadu.html]mapsofindia.com</ref>. ఇప్పుడు [[నిర్జన గ్రామము|నిర్జన గ్రామం]]. పూర్తిగా అంతర్ధానమైపోయింది. ఒకప్పుడు [[కృష్ణానది|కృష్ణ]], [[తుంగభద్ర]]ల సంగమ ప్రాంత సమీపాన ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామానికి ఇరువైపుల [[గొందిమళ్ళ]], [[కూడవెళ్ళి]] గ్రామాలు ఉండేవి.[[శ్రీశైలం ప్రాజెక్టు]] నిర్మాణం వలన ఈ గ్రామం, దాని శివారు భూములు పూర్తిగా ప్రాజెక్టు జలాల్లో మునిగిపోవడం వలన గ్రామం పునర్నిర్మాణానికి నోచుకోలేదు. ఈ గ్రామానికి చెందిన ప్రజలు సమీప ప్రాంతాలైన అలంపూర్, గొందిమళ్ళ, [[బుక్కాపూర్]] మొదలగు ప్రాంతాలలో స్థిరపడ్డారు. అలంపూర్ మండలంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న మరో గ్రామం కూడవెళ్ళి.


== మూలాలు ==
== మూలాలు ==

14:25, 22 మే 2020 నాటి కూర్పు

ఉప్పలపాడు, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలంలోని గ్రామం[1]. ఇప్పుడు నిర్జన గ్రామం. పూర్తిగా అంతర్ధానమైపోయింది. ఒకప్పుడు కృష్ణ, తుంగభద్రల సంగమ ప్రాంత సమీపాన ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామానికి ఇరువైపుల గొందిమళ్ళ, కూడవెళ్ళి గ్రామాలు ఉండేవి.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ఈ గ్రామం, దాని శివారు భూములు పూర్తిగా ప్రాజెక్టు జలాల్లో మునిగిపోవడం వలన గ్రామం పునర్నిర్మాణానికి నోచుకోలేదు. ఈ గ్రామానికి చెందిన ప్రజలు సమీప ప్రాంతాలైన అలంపూర్, గొందిమళ్ళ, బుక్కాపూర్ మొదలగు ప్రాంతాలలో స్థిరపడ్డారు. అలంపూర్ మండలంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న మరో గ్రామం కూడవెళ్ళి.

మూలాలు

  1. [1]mapsofindia.com

వెలుపలి లంకెలు