మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 34: పంక్తి 34:
| weight =
| weight =
}}
}}
'''మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి''' [[మాడుగుల]] సంస్థాన ప్రభువైన [[శ్రీకృష్ణ భూపాలుడు|శ్రీకృష్ణ భూపాలుని]] ఆస్థానంలో [[కవి]], [[పండితుడు|పండితుడూను]].
'''మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి''' [[మాడుగుల]] సంస్థాన ప్రభువైన [[శ్రీకృష్ణ భూపాలుడు|శ్రీకృష్ణ భూపాలుని]] ఆస్థానంలో [[కవి]], పండితుడు.


==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
పంక్తి 40: పంక్తి 40:


==విద్య==
==విద్య==
ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - [[కందర్ప సీతారామశాస్త్రి]] గారు బాల్యగురువులు. [[దేవులపల్లి తమ్మయసూరి]] గారు, [[వాడపల్లి అనంతపద్మనాభాచార్య]] గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించారు ఈ కవి. [[కవిత్వం|కవిత్వ]]<nowiki/>మనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.
ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - [[కందర్ప సీతారామశాస్త్రి]] గారు బాల్యగురువులు. [[దేవులపల్లి తమ్మయసూరి]] గారు, [[వాడపల్లి అనంతపద్మనాభాచార్య]] గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించారు ఈ కవి. కవిత్వం వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.

==రచనలు==
==రచనలు==
* సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
* సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
* కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
* కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
* భీమలింగశతకము (1869)
* భీమలింగశతకము (1869)

==రచనలకు గుర్తింపు==
==రచనలకు గుర్తింపు==
* [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] సీతారామచరిత్రములోని బాలకాండము గల ప్రథమాశ్వాసాన్ని 1941 లో వెలువరించింది.
* [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] సీతారామచరిత్రములోని బాలకాండము గల ప్రథమాశ్వాసాన్ని 1941 లో వెలువరించింది.
* కృష్ణార్జున చరిత్రము 1908లో బి.ఏ.కూ, 1914లో ఎమ్.ఏకును పాఠ్యముగా [[మద్రాసు విశ్వవిద్యాలయము|చెన్నపుర విశ్వవిద్యాలయము]] వారు నిర్ణయించారు.
* కృష్ణార్జున చరిత్రము 1908లో బి.ఏ.కూ, 1914లో ఎమ్.ఏకును పాఠ్యముగా [[మద్రాసు విశ్వవిద్యాలయము|చెన్నపుర విశ్వవిద్యాలయము]] వారు నిర్ణయించారు.

==రచనల ఉదాహరణలు==
==రచనల ఉదాహరణలు==
* భీమలింగశతకం నుండి:
* భీమలింగశతకం నుండి:

11:40, 24 మే 2020 నాటి చిట్టచివరి కూర్పు

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి
జననం1808
మరణం11 మే, 1873
వృత్తికవి, పండితుడు
తల్లిదండ్రులు
  • శరభరాజామాత్యుడు (తండ్రి)
  • సీతమ్మ (తల్లి)

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన పిఠాపురం దగ్గరున్న తిమ్మాపురంలో 1808 విభవ నామ సంవత్సరంలో జన్మించారు. 1873లో మే 11న శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరము రోజున నిర్యాణము చెందారు.

విద్య[మార్చు]

ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడపల్లి అనంతపద్మనాభాచార్య గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించారు ఈ కవి. కవిత్వం వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.

రచనలు[మార్చు]

  • సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
  • కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
  • భీమలింగశతకము (1869)

రచనలకు గుర్తింపు[మార్చు]

రచనల ఉదాహరణలు[మార్చు]

  • భీమలింగశతకం నుండి:
క. కాయలు లేని మహీజము
కోయిల లేనట్టి వనము గుడిలేనిపురము
బాయల మోదము జేయవు
కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!

మూలాలు[మార్చు]