మిడత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15: పంక్తి 15:
}}
}}


'''[[మిడత]]''' ([[ఆంగ్లం]] Locust) ఒక విధమైన [[కీటకము]].పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు [[మైలు]] విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణిస్తాయి.<ref>{{Cite web|url=http://www.fao.org/ag/locusts/oldsite/LOCFAQ.htm|title=Desert Locust Information Service of FAO: Locust FAQs|website=www.fao.org|access-date=2020-05-25}}</ref>
'''[[మిడత]]''' ([[ఆంగ్లం]] Locust) ఒక విధమైన [[కీటకము]].


== మూలాలు ==
[[వర్గం:కీటకాలు]]
<references />


== వెలుపలి లంకెలు ==
మిడత ఇది ఒక కీటకము. పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు [[మైలు]] విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.

జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణిస్తాయి.<ref>{{Cite web|url=http://www.fao.org/ag/locusts/oldsite/LOCFAQ.htm|title=Desert Locust Information Service of FAO: Locust FAQs|website=www.fao.org|access-date=2020-05-25}}</ref>
[[వర్గం:కీటకాలు]]

01:20, 26 మే 2020 నాటి కూర్పు

మిడత
Desert locust, Schistocerca gregaria
Male (on top) and female
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Superclass:
Class:
Order:
Family:
Subfamily:

మిడత (ఆంగ్లం Locust) ఒక విధమైన కీటకము.పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణిస్తాయి.[1]

మూలాలు

  1. "Desert Locust Information Service of FAO: Locust FAQs". www.fao.org. Retrieved 2020-05-25.

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=మిడత&oldid=2942062" నుండి వెలికితీశారు