ఆ ఒక్కడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:

== కథా నేపథ్యం ==
== కథా నేపథ్యం ==
Sri Krishna (Suresh Gopi) is a successful criminal lawyer. Bujji (Ajay) works under Sri Krishna. Dr. Pavitra (Madhurima) is a psychiatrist who works in a mental hospital. Sri Krishna and Pavitra are disciples of a godman. Pavitra has a family dispute with her brother-in-law and he dies under suspicious circumstances. Slowly a few people associated with Pavitra are killed and the needle of suspicion turns towards Pavitra. The rest of the film is all about who did it.

== నటవర్గం ==
== నటవర్గం ==

16:46, 28 మే 2020 నాటి కూర్పు

ఆ ఒక్కడు
ఆ ఒక్కడు సినిమా పోస్టర్
దర్శకత్వంఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్)
రచనఎన్.ఎస్. మూర్తి, సురేంద్ర కృష్ణ(మాటలు)
నిర్మాతగణేష్ ఇందుకూరి
తారాగణంఅజయ్
మధురిమ
సురేష్ గోపి
సాయి సృజన్ పెల్లూరి
కూర్పువర్మ
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
టాలీ2హాలీ ఫిల్మ్స్
విడుదల తేదీ
5 జూన్ 2009
సినిమా నిడివి
154 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆ ఒక్కడు 2009, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, మధురిమ, సురేష్ గోపి, సాయి సృజన్ పెల్లూరి తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[2]

కథా నేపథ్యం

Sri Krishna (Suresh Gopi) is a successful criminal lawyer. Bujji (Ajay) works under Sri Krishna. Dr. Pavitra (Madhurima) is a psychiatrist who works in a mental hospital. Sri Krishna and Pavitra are disciples of a godman. Pavitra has a family dispute with her brother-in-law and he dies under suspicious circumstances. Slowly a few people associated with Pavitra are killed and the needle of suspicion turns towards Pavitra. The rest of the film is all about who did it.

నటవర్గం

సాంకేతికవర్గం

  • రచన, దర్శకత్వం: ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్)
  • నిర్మాత: గణేష్ ఇందుకూరి
  • మాటలు: సురేంద్ర కృష్ణ
  • సంగీతం: మణిశర్మ
  • కూర్పు: వర్మ
  • నిర్మాణ సంస్థ: టాలీ2హాలీ ఫిల్మ్స్

పాటలు

ఆ ఒక్కడు
పాటలు by
Released2009
Genreపాటలు
Length21:24
Labelలహరి మ్యూజిక్
పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రాధ మనసా (రచన: వేదవ్యాస్)"వేదవ్యాస్డా. నారాయణ్4:39
2."మూతిమీదికి (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్సుచరిత4:32
3."ఊరుకో మనసా (రచన: అనంత శ్రీరాం)"అనంత శ్రీరాంవిజయ్ యేసుదాస్4:06
4."అదేదోలే (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్రంజిత్, జ్యోత్న3:57
5."పడలేమురా (రచన: సాహితీ)"సాహితీరంజిత్, రాహుల్4:28
Total length:21:24

మూలాలు

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆ_ఒక్కడు&oldid=2943745" నుండి వెలికితీశారు