కలము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
image
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[Image:Pen.jpg|200px|frame|బాల్ పాయింట్ పెన్.]]
[[Image:Pen.jpg|200px|frame|బాల్ పాయింట్ పెన్.]]
[[File:A golden silver ball point pen.jpg|thumb|ఒక లగ్జరీ బాల్ పెన్]]
[[File:Inoxcrom Wall Street. Ballpoint 3.jpg|thumb|ఒక లగ్జరీ బాల్ పెన్]]
[[దస్త్రం:Fountain pen.JPG|200|thumb||ఫౌంటెన్ పెన్]]
[[దస్త్రం:Fountain pen.JPG|200|thumb||ఫౌంటెన్ పెన్]]
'''కలము''' ([[ఆంగ్లం]] Pen) ఒక వ్రాత పరికరము. దీనితో [[సిరా]] (Ink) ను ఉపయోగించి [[కాగితం]] మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ [[రంగు]]దైనా వాడవచ్చును, కాని ఎక్కువగా [[నీలం]] లేదా [[నలుపు]] రంగు ఉపయోగిస్తారు.

21:25, 29 మే 2020 నాటి కూర్పు

బాల్ పాయింట్ పెన్.
ఒక లగ్జరీ బాల్ పెన్
దస్త్రం:Fountain pen.JPG
ఫౌంటెన్ పెన్

కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.

రకాలు

గళం విప్పే కలం

మాట్లాడే పెన్నును ఆదర్శ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్‌ రీడర్‌ (ఎంపీఆర్‌)' అంటారు. పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పకలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం. కలం వెల రూ. 7 వేలు (ఈనాడు 31.1.2010)

మూలాలు

  • Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016

బయటి లింకులు

pen is the beautiful tool in our lives

"https://te.wikipedia.org/w/index.php?title=కలము&oldid=2947691" నుండి వెలికితీశారు