జాతర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి జాతరలు ను, జాతర కు తరలించాం: ఏకవచనంలో
+ఇతరవాడుకలు
పంక్తి 1: పంక్తి 1:
{{ఇతరవాడుకలు|ఒక భారతీయ సాంప్రదాయము|అదే పేరుగల సినిమా|జాతర (సినిమా)}}
== జాతర ==
హిందూ సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలను , మహిమగల స్త్రీ,పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాము. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క [[గ్రామ దేవతలు|గ్రామదేవత]] ఉన్న మన భారతదేశము లో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.

03:03, 25 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

హిందూ సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలను , మహిమగల స్త్రీ,పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాము. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన భారతదేశము లో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.

మూలము :

  • మన జాతరలు-విధానాలు పుస్తకం / వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
  • వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .
"https://te.wikipedia.org/w/index.php?title=జాతర&oldid=294842" నుండి వెలికితీశారు