యమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 14: పంక్తి 14:


==నటించిన సినిమాలు==
==నటించిన సినిమాలు==
ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
*వెల్లినక్షత్రం (2004) (తమిళం)
{{div col|colwidth=27em}}
*[[శ్రీ మంజునాథ]] (2001)
* [[టాక్సీవాలా]] (2018) - శిశిర తల్లి
*[[బాచి]] (2000)
* భగీరథుడు (2010 సినిమా)
*[[బంగారు కుటుంబం]] (1994)
* మనసు పిలిచింది (2009)
*[[బ్రహ్మచారి మొగుడు]] (1994)
* [[ఓ చినదాన]] (2002)
*[[గోవిందా గోవిందా]] (1993)
* [[శ్రీ మంజునాథ]] (2001) - గంగానది
*[[సూరిగాడు]] (1992)
* [[బాచి]] (2000) - పార్వతి
*[[మామగారు]] (1991)
* [[ఎదురులేని మనిషి (2001 సినిమా)|ఎదురులేని మనిషి]] (2001) - భవాని
*[[ఎర్ర మందారం]] (1991)
* ప్రేమకు పది సూత్రాలు (1995)
*[[ఉద్యమం]] (1990)
* [[డియర్ బ్రదర్స్]] (1995)
*[[ఆడది]] (1990)
* [[మంత్రాల మర్రిచెట్టు]] (1994)
*[[పుట్టింటి పట్టుచీర]]
* [[బంగారు కుటుంబం (1994 సినిమా)|బంగారు కుటుంబం]] (1994) - కృష్ణవేణి
*[[అగ్నిప్రవేశం]](1990)
* [[బ్రహ్మచారి మొగుడు]] (1994) - జయలక్ష్మి
* [[రాజధాని (సినిమా)|రాజధాని]] (1993)
* [[గోవిందా గోవిందా]] (1993) - లక్ష్మీదేవి
* [[ఆదర్శం (1993 సినిమా)|ఆదర్శం]] (1993) - వాణి
* [[సూరిగాడు]] (1992)
* [[ప్రేమ విజేత]] (1992)
* [[గౌరమ్మ]] (1992)
* [[కాలేజీ బుల్లోడు]] (1992)
* [[మామగారు]] (1991)
* [[ఎర్ర మందారం]] (1991) - అరుంధతి
* [[ఘటన]] (1990)
* [[ఉద్యమం]] (1990)
* [[ఆడది]] (1990)
* [[పుట్టింటి పట్టుచీర]] (1990)
* [[అగ్నిప్రవేశం]](1990)
* [[మౌన పోరాటం]] (1989) - దుర్గ
{{div col end}}

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

16:28, 30 మే 2020 నాటి కూర్పు

యమున
జననం
ప్రేమ
వృత్తినటి
పిల్లలువిశేష్టి, కౌశికి

యమున దక్షిణ భారత సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[1][2] . ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది.

వ్యక్తిగత జీవితం

ఈమె అసలు పేరు ప్రేమ. దర్శకుడు కె.బాలచందర్ ఈమె పేరును యమునగా మార్చాడు.

వృత్తి

యమున కన్నడ సినిమా మోడద మరెయల్లిలో శివరాజకుమార్ సరసన తొలిసారి నటించింది. ఈమె సుమారు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది.[3] 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది.[4][5] ఈ సినిమా మీడియాలో ప్రాచుర్యం పొందిన సబితా బధేయి అనే ఆమె వాస్తవగాధ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కులకోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరి పాత్రను ధరించింది.[6] ఈమె తరువాత వినోద్ కుమార్ సరసన మరో అవార్డు చిత్రం మామగారులో నటించింది.[7] తరువాత పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది[8].కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్‌ల సరసన నటించింది[9]. ఈమె వివాహం తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. ఈటీవిలో ప్రసారమైన ధారావాహిక అన్వేషితలో ఈమె నటించింది.

బూటకపు ఆరోపణలు

2011లో బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్ ఐ.టి.సి.రాయల్ గార్డెనియాలో జరిగిన పోలీసు దాడిలో వ్యభిచార ఆరోపణలపై ఈమెను అరెస్టు చేశారు[10]. యూట్యూబులో ఒక ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను బూటకమైనవిగా కోర్టు కొట్టివేసినట్లు ఈమె తెలియజేసింది[11].

నటించిన సినిమాలు

ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

మూలాలు

  1. "Yamuna profile on Fimibeat". filmibeat.com. Filmibeat. Retrieved 24 November 2016.
  2. Bollineni, Haribabu. "Why Senior Actress Tried to Commit Suicide?". chitramala.in. Chitramala. Retrieved 24 November 2016.
  3. Shyam, Prasad S (27 September 2016). "Yamuna back on the big screen". Bangalore Mirror.
  4. "1989 Nandi Awards". awardsandwinners.com.
  5. "List of winners of the Nandi Award for Best Feature Film". telugufilmz.org.
  6. "Mouna Poratam Music by S Janaki". sjanaki.net.
  7. "1991 Nandi awards". awardsandwinners.com. Retrieved 24 November 2016.
  8. "1990 Nandi Awards". awardsandwinners.com. Awards & Winners. Retrieved 24 November 2016.
  9. "ఆ రూమర్ వచ్చాక... సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నటి యమున". telugu.webdunia.com. Webdunia. Retrieved 24 November 2016.
  10. Bojja, Kumar. "వ్యభిచారంలో ఇరికించారు, చనిపోవాలనుకున్నా: నటి యమున అంతరంగం, కన్నీళ్లు..." filmibeat.com. Filmibeat. Retrieved 24 November 2016.
  11. "Yamuna back on the big screen". bangaloremirror.indiatimes.com. BangaloreMirror. Retrieved 27 September 2016.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=యమున_(నటి)&oldid=2948750" నుండి వెలికితీశారు