ఇస్లాం ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ) → ) using AWB
చి →‎ఇవీ చూడండి: AWB తో మొలక మూస చేర్పు
పంక్తి 19: పంక్తి 19:
[[వర్గం:ఇస్లాం]]
[[వర్గం:ఇస్లాం]]
[[వర్గం:ఇస్లాం ఐదు మూలస్తంభాలు]]
[[వర్గం:ఇస్లాం ఐదు మూలస్తంభాలు]]

{{మొలక-ఆధ్యాత్మికం}}

04:32, 31 మే 2020 నాటి కూర్పు

ఇస్లాం ఐదు మూలస్తంభాలు

ఏమతానికైనా విశ్వాసం అవసరం. ఏవిశ్వాసానికైన ధర్మం అవసరం. ఏధర్మానికైనా నిబంధనలు అవసరం. అలాగే ఇస్లాంలో కూడా నిబంధనలు ఉన్నాయి. అవి ఐదు. వీటినే ఇస్లాం ఐదు మూలస్తంభాలు అంటారు. ఇవి క్రింద ఇవ్వబడినవి.

  • షహాద (విశ్వాసం) : *لا إله إلا الله محمد رسول الله : " లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదన్ రసూల్ అల్లాహ్. కలిమయె

షహాద: అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్ న ముహమ్మదన్ రసూల్ అల్లాహ్ " నేను సాక్షి చెబుతున్నాను, అల్లాహ్ ఒక్కడే, అతనికి ఎవ్వరూ సాటిరారు, ముహమ్మద్ అల్లాహ్ చే పంపబడ్డ ప్రవక్త "

ఈ ఐదు నిబంధనలు పాటించినవాడే ఒక సంపూర్ణ మహమ్మదీయుడు.

ఇవీ చూడండి