నవమి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 14: పంక్తి 14:


[[వర్గం:తిథులు]]
[[వర్గం:తిథులు]]

{{మొలక-హిందూ పంచాంగం}}

06:23, 31 మే 2020 నాటి కూర్పు

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో తొమ్మిదవ తిథి నవమి. అధి దేవత - దుర్గా దేవి.

నవమీ నిర్ణయం

ధర్మ సింధు[1] ప్రకారం సకల వ్రతాలకు, పండుగలకు అష్టమీయుక్తమైన నవమినే గ్రహించాలి.

పండుగలు

  1. చైత్ర శుద్ధ నవమి - శ్రీరామనవమి.
  2. దసరా.
  3. స్వామినారాయణ జయంతి

మూలాలు

  1. నవమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 53.
"https://te.wikipedia.org/w/index.php?title=నవమి&oldid=2949368" నుండి వెలికితీశారు