అనుశాసనిక పర్వము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 22: పంక్తి 22:


{{మహాభారతం}}
{{మహాభారతం}}

{{మొలక-పుస్తకాలు}}

06:40, 31 మే 2020 నాటి కూర్పు


అనుశాసనిక పర్వము, మహాభారతంలోని 13వ భాగం. భీష్ముడు యుధిష్ఠిరునకు చేసిన చివరి ఉపదేశాలు (అనుశాసనాలు) ఈ పర్వంలోని ప్రథాన ఇతివృత్తం.

సంస్కృత మహాభారతం

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౨ ఉప పర్వాలు అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. అనుశాసనం
  2. భీష్మ స్వర్గారోహణం

ఆంధ్ర మహాభారతం

విశేషాలు

మూలాలు

బయటి లింకులు