గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ar, bg, ca, cs, da, de, el, eo, es, fa, fi, fr, gl, he, ia, id, it, ja, la, lt, mk, nl, nn, no, pam, pl, pt, ro, scn, simple, sl, sr, sv, tr, uk, yi, zh
పంక్తి 10: పంక్తి 10:
* [[అశ్రు గ్రంధులు]] (Lachrymal glands)
* [[అశ్రు గ్రంధులు]] (Lachrymal glands)
* [[స్వేద గ్రంధులు]] (Sweat glands)
* [[స్వేద గ్రంధులు]] (Sweat glands)
* [[బాల గ్రంధి]] (Thymus gland)


==మూలాలు==
==మూలాలు==

11:00, 25 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.

గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.

గ్రంధులలో రకాలు

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రంధి&oldid=295013" నుండి వెలికితీశారు