ఖద్దరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 8: పంక్తి 8:


[[వర్గం:దుస్తులు]]
[[వర్గం:దుస్తులు]]

{{మొలక-జీవన విధానం}}

02:34, 1 జూన్ 2020 నాటి కూర్పు

శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ తయారీలో భారతదేశంలోనే విశిష్ట కేంద్రము

ఖాదీ లేదా ఖద్దరు అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'దీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాదీ అంటారు. గాంధీజీ అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. నేతలు, రాజకీయ పార్టీల వారు, రాజకీయ నాయకులు, వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఖద్దరు&oldid=2952413" నుండి వెలికితీశారు