లోయ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎భారతదేశంలో ప్రముఖ లోయలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 43: పంక్తి 43:
[[వర్గం:లోయలు]]
[[వర్గం:లోయలు]]
[[వర్గం:మొలక]]
[[వర్గం:మొలక]]

{{మొలక-భౌగోళికం}}

11:17, 1 జూన్ 2020 నాటి కూర్పు

ఐస్లాండ్ లోని చదునుగా ఉండే నదీ లోయ.

లోయ (ఫ్రెంచ్ Vallée. ఆంగ్లం Valley. జర్మన్ Tal. స్పానిష్ Valle) ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను కాన్యన్ లేదా గోర్జీ అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.


ప్రపంచంలో ప్రముఖ లోయలు

నీలి పర్వతాల మధ్యన లోయ.

భారతదేశంలో ప్రముఖ లోయలు

"https://te.wikipedia.org/w/index.php?title=లోయ&oldid=2952860" నుండి వెలికితీశారు