ఉపకళా కణజాలము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 54 interwiki links, now provided by Wikidata on d:q41301 (translate me)
చి →‎రకాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
 
పంక్తి 20: పంక్తి 20:


[[వర్గం:కణజాలాలు]]
[[వర్గం:కణజాలాలు]]

{{మొలక-జంతుశాస్త్రం}}

06:33, 2 జూన్ 2020 నాటి చిట్టచివరి కూర్పు

ఉపకళా కణజాలాలు (Epithelium) జీవుల శరీరపు వివిధ భాగాల్ని కప్పుతూ ఉండే కణజాలము.

రకాలు[మార్చు]

Types of epithelium

ఉపకళా కణజాలాలు చాలా రకాలుగా గుర్తించారు.

  • సరళ ఉపకళా కణజాలాలు
    • సరళ శల్కల ఉపకళా కణజాలాలు
    • సరళ ఘనాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార శైలికా ఉపకళా కణజాలాలు
    • మిధ్యాస్త్వరిత ఉపకళా కణజాలాలు
  • సంయుక్త ఉపకళా కణజాలాలు
    • స్తరిత ఘనాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత కేరాటిన్ సహిత శల్కల ఉపకళా కణజాలాలు
    • స్తరిత కెరాటిన రహిగ ఉపకళా కణజాలాలు
    • అవస్థాంతర ఉపకళా కణజాలాలు