ఏకచ్ఛత్రాధిపత్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సినిమా వ్యాసాల మొలక వర్గం నుండి తొలగించాను
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 2: పంక్తి 2:

ఛత్రం' అంటే [[గొడుగు]]. రాజుగారికి ఎప్పుడూ ఒకరు గొడుగు పట్టడం ఆనవాయితీ. కొన్ని రాజ్యాలు ఒకే రాజు పాలన క్రిందికి వచ్చినప్పుడు, ఒకే గొడుగు క్రింద పాలన జఅరుగుతుంది. అప్పుడు ఆ రాజుగారు ఆ రాజ్యాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడని అంటారు. ఆంగ్లంలో "Under One Umbrella " అనే వాడుక కూడా ఇదే అర్ధంలో జరుగుతుంది.{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

{{మొలక-ఇతరత్రా}}

09:00, 2 జూన్ 2020 నాటి కూర్పు

ఏకఛత్రాధిపత్యం - ఒకే గొడుగు క్రింద అధికారం.

ఛత్రం' అంటే గొడుగు. రాజుగారికి ఎప్పుడూ ఒకరు గొడుగు పట్టడం ఆనవాయితీ. కొన్ని రాజ్యాలు ఒకే రాజు పాలన క్రిందికి వచ్చినప్పుడు, ఒకే గొడుగు క్రింద పాలన జఅరుగుతుంది. అప్పుడు ఆ రాజుగారు ఆ రాజ్యాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడని అంటారు. ఆంగ్లంలో "Under One Umbrella " అనే వాడుక కూడా ఇదే అర్ధంలో జరుగుతుంది.