అర్హత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 18: పంక్తి 18:


[[వర్గం:పదజాలం]]
[[వర్గం:పదజాలం]]

{{మొలక-ఇతరత్రా}}

09:01, 2 జూన్ 2020 నాటి కూర్పు

అర్హతను యోగ్యత అని కూడా అంటారు. ఒక పనిని సాధించ గల శక్తి అతనికి ఉంటే అతను ఆ పనికి అర్హుడు అని అంటారు. ఆ అర్హుడికి గల నేర్పును అర్హత అంటారు.

చదువుతున్న తరగతి నుండి ముందు తరగతికి వెళ్ళాలంటే అతను చదువుతున్న తరగతి సంబంధించిన పరీక్షలలో అతను ఉత్తీర్ణుడవాలి. అప్పుడు అతను పై తరగతికి అర్హత సాధిస్తాడు.

అదే విధంగా పోటీలలో ఇదే పద్ధతిని అనుసరించి చిన్న పోట్టీలలో గెలుపొందిన వారికి పై పోట్టీలలో పాల్గొనే అర్హత లభిస్తుంది.

ఎన్నికలలో నిలబడి గెలిచిన వారు నిలబడిన పదవి అర్హత సాధిస్తారు.

అర్హతను ఇంగ్లీషులో Eligible అంటారు.


ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=అర్హత&oldid=2953964" నుండి వెలికితీశారు