దురద: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:

[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
====దురద-యొక్క-లక్షణాలు====
==కారణాలు==

దురదకు సంబంధించి స్పర్శ లేదా ఇంద్రియ జ్ఞానం సర్వసాధారణమైనది మరియు సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చు లేదా కొద్దిపాటిగా గోక్కోవడంతో సరిపోవచ్చు. అయితే దురదకు కారణం ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటే, దురద అవుతున్న చోట గోకడంతో మాత్రమే సరిపెట్టలేము. దురద వీటితో ముడిపడి ఉంటుంది.
* చర్మం ఎరుపు కావడం
* మంట
* జలదరింపు లేదా శరీరం మండుతున్నట్లు అనుభూతి
* గడ్దలు కనిపించడం
* ఎండు చర్మం
* తునకలు
* చర్మం పై రక్షణ నిర్మాణం
* చర్మం ఊడిరావడం
* బొబ్బలు

దురద శరీరంలో విభిన్న స్థలాలపై ఎదురు కావచ్చు.& మోచేతులు, తలమీద, వీపుపై లేదా మర్మాంగం వద్ద దీని ప్రభావం ఉంటుంది.
==కారణాలు==
*సంక్రమణ (Infection)
*సంక్రమణ (Infection)
*ఎక్కువ సేపు నీటిలో గడపడం.
*ఎక్కువ సేపు నీటిలో గడపడం.

12:52, 5 జూన్ 2020 నాటి కూర్పు

దురద
SpecialtyDermatology Edit this on Wikidata

దురద, తీట లేదా నవ (Itching) చర్మంలోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మవ్యాధులలోను, పచ్చకామెర్లు వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు, కాకి లాంటి పక్షులకు కూడా పుడుతుంది.

యోనిలో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో ట్రైకోమోనియాసిస్ అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.

దురద-యొక్క-లక్షణాలు

దురదకు సంబంధించి స్పర్శ లేదా ఇంద్రియ జ్ఞానం సర్వసాధారణమైనది మరియు సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చు లేదా కొద్దిపాటిగా గోక్కోవడంతో సరిపోవచ్చు. అయితే దురదకు కారణం ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటే, దురద అవుతున్న చోట గోకడంతో మాత్రమే సరిపెట్టలేము. దురద వీటితో ముడిపడి ఉంటుంది.

  • చర్మం ఎరుపు కావడం
  • మంట
  • జలదరింపు లేదా శరీరం మండుతున్నట్లు అనుభూతి
  • గడ్దలు కనిపించడం
  • ఎండు చర్మం
  • తునకలు
  • చర్మం పై రక్షణ నిర్మాణం
  • చర్మం ఊడిరావడం
  • బొబ్బలు

దురద శరీరంలో విభిన్న స్థలాలపై ఎదురు కావచ్చు.& మోచేతులు, తలమీద, వీపుపై లేదా మర్మాంగం వద్ద దీని ప్రభావం ఉంటుంది.

కారణాలు

  • సంక్రమణ (Infection)
  • ఎక్కువ సేపు నీటిలో గడపడం.
  • మందులు
  • ఇతర కారణాలు

దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు

  • కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
  • నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను, వదరుబోతులను సంబోధిస్తారు.
  • కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద.
Scabies is one cause of itching.
Swimmer's itch
Athlete's foot
"https://te.wikipedia.org/w/index.php?title=దురద&oldid=2955961" నుండి వెలికితీశారు