ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు
Ahmed Nisar (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Ahmed Nisar (చర్చ | రచనలు) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
==ఇస్లామీయ చట్టం== |
==ఇస్లామీయ చట్టం== |
||
ఇస్లామీయ చట్టం (''ఫిఖహ్'') రెండు ప్రధాన విషయాలను కలిగి వున్నది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు. |
|||
Islamic law (''fiqh'') covers two main areas, rules in relation to actions and rules in relation to circumstances surrounding actions. |
|||
Rules in relation to actions ('''amaliyya''—عملية) comprise: |
Rules in relation to actions ('''amaliyya''—عملية) comprise: |
11:23, 27 ఏప్రిల్ 2008 నాటి కూర్పు
ఫిఖహ్ (అరబ్బీ : فقه ), ఇస్లాం లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. షరియా విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా ఖురాన్ మరియు సున్నహ్ ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ ఫత్వాలకు రూపాన్నిస్తుంది, ఉలేమాలు నిర్ణయాలు తీసుకుంటారు.
ఫిఖహ్ ముస్లిం సాంప్రదాయాలను, ఇస్లాం ఐదు మూలస్థంభాలను మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు సున్నీ ముస్లిం ఫిఖహ్ పాఠశాలలు (మజహబ్)లు గలవు. [1]
పుట్టు పూర్వోత్తరాలు
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, లోతైన అవహగాహన లేదా సంపూర్ణ అవగాహన.
ఇస్లామీయ చట్టం
ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) రెండు ప్రధాన విషయాలను కలిగి వున్నది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.
Rules in relation to actions ('amaliyya—عملية) comprise:
- Obligation (fard)
- Recommendation (mandoob)
- Permissibility (mubah)
- Disrecommendation (makrooh)
- Prohibition (haram)
Rules in relation to circumstances (wadia') comprise:
- Condition (shart)
- Cause (sabab)
- Preventor (mani)
- Permit/Enforce (rukhsah, azeemah)
- Valid/Corrupt/Invalid (sahih, fasad, batil)
- In time/Debt/Repeat (adaa, al-qadaa, i3ada)
ముస్లిం న్యాయపండితులు : ఉలేమా
ముస్లిం న్యాయపండితులను ఉలేమా అంటారు, అర్థం; జ్ఞానులు. ఫిఖహ్ పండితులను ఫకీహ్లు అంటారు.
ఇవీ చూడండి
నోట్స్
- ↑ Glasse, Cyril, The New Encyclopedia of Islam, Altamira, 2001, p.141
మూలాలు
- Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). Shari'ah: Islamic Law. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1842000878 (hardback)
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- Levy, Reuben (1957). The Social Structure of Islam. UK: Cambridge University Press. ISBN 978-0521091824.
- {{{Last}}} ({{{Year}}})