ధృష్టద్యుమ్నుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో మొలక మూస చేర్పు
వికీశైలి దిద్దుబాట్లు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
'''[[దృష్టద్యుమ్నుడు]]''' ద్రుపదుని కుమారుడు.. [[ద్రౌపది]] అన్న.. [[ద్రుపదుడు]] చేసిన [[యజ్ఞం]]<nowiki/>లో [[ద్రౌపది]]తో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు.. తన [[మిత్రుడు|స్నేహితుడు]].. తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా.. వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు.. ఇతడు [[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర]] యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.. కురుక్షేత్ర యుద్ధంలో [[ద్రోణాచార్యుడు|ద్రోణు]]<nowiki/>ని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు.. చివరికి ద్రోణుని కుమారుడు [[అశ్వత్థామ]] చేతిలో ఘోరంగా మరణించాడు
'''[[దృష్టద్యుమ్నుడు]]''' [[ద్రుపదుడు|ద్రుపదుని]] కుమారుడు. [[ద్రౌపది]] అన్న. [[ద్రుపదుడు]] చేసిన యజ్ఞంలో [[ద్రౌపది]]తో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. తన మిత్రుడు తనను అవమానించిన పాండవుల గురువు [[ద్రోణాచార్యుడు|ద్రోణుని]] సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇతడు [[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర]] యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు. చివరికి ద్రోణుని కుమారుడు [[అశ్వత్థామ]] చేతిలో ఘోరంగా మరణించాడు.

== మూలాలు ==
{{మూలాలజాబితా}}


[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]

17:35, 8 జూన్ 2020 నాటి కూర్పు

దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు. ద్రౌపది అన్న. ద్రుపదుడు చేసిన యజ్ఞంలో ద్రౌపదితో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. తన మిత్రుడు తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు. చివరికి ద్రోణుని కుమారుడు అశ్వత్థామ చేతిలో ఘోరంగా మరణించాడు.

మూలాలు