మయూరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుధాచంద్రన్ కథ
ట్యాగు: 2017 source edit
మూలం, లింకులు చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11: పంక్తి 11:
}}
}}


'''మయూరి''' సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించాడు. ఇది నర్తకియైన సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీశారు. ఈ సినిమాలో సుధా చంద్రన్ తన నిజజీవిత పాత్రను పోషించింది. నర్తకియైన సుధాచంద్రన్ ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా జైపూర్ కాలుతో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.
'''మయూరి''' [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మించాడు. ఇది నర్తకియైన [[సుధా చంద్రన్|సుధాచంద్రన్]] జీవితం ఆధారంగా తీశారు.<ref>https://m.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-singeetham-srinivasa-rao/20100907.htm#1</ref> ఈ సినిమాలో సుధా చంద్రన్ తన నిజజీవిత పాత్రను పోషించింది. నర్తకియైన సుధాచంద్రన్ ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా [[జైపూర్ కాలు]]తో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.


== కథ ==
== కథ ==
పంక్తి 30: పంక్తి 30:
* ఉత్తమ సినిమాగా నంది అవార్డు - 1985 .
* ఉత్తమ సినిమాగా నంది అవార్డు - 1985 .
* ఉత్తమ సంగీత దర్శకత్వం, నేపథ్య గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 1985
* ఉత్తమ సంగీత దర్శకత్వం, నేపథ్య గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 1985

== మూలాలు ==
{{మూలాలజాబితా}}





10:02, 9 జూన్ 2020 నాటి కూర్పు

మయూరి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం రామోజీరావు
తారాగణం సుధా చంద్రన్,
సుధాకర్,
శైలజ,
పి.ఎల్.నారాయణ
సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

మయూరి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించాడు. ఇది నర్తకియైన సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీశారు.[1] ఈ సినిమాలో సుధా చంద్రన్ తన నిజజీవిత పాత్రను పోషించింది. నర్తకియైన సుధాచంద్రన్ ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా జైపూర్ కాలుతో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.

కథ

పాత్రలు-పాత్రధారులు

అవార్డులు

  • జాతీయ సినిమా అవార్డు - సుధా చంద్రన్ - 1986.
  • ఉత్తమ సినిమాగా నంది అవార్డు - 1985 .
  • ఉత్తమ సంగీత దర్శకత్వం, నేపథ్య గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 1985

మూలాలు