గమ్యం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
bypass disambig
పంక్తి 25: పంక్తి 25:
ఇది 2008లో విడుదలైన తెలుగు చిత్రం.
ఇది 2008లో విడుదలైన తెలుగు చిత్రం.
==చిత్రకథ==
==చిత్రకథ==
చిత్రప్రారంభంలో ఒక టీ బడ్డీ దగ్గర ఒక ఆక్సిడెంటు జరుగుతుంది. దానికి కారణమైన అభిరామ్ పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడు. ఆసుపత్రిలో అభిరామ్ జానకి పేరు పలవరిస్తుంటాడు. ఆసుపత్రినుండి వచ్చేశాక స్నేహితునితో చెప్పి జానకి కోసం వెతకటం మొదలు పెడతాడు. ఆమె యాగంటి లో ఉందని తెలిసి అక్కడకు బయలుదేరతాడు. అతని ఖరీదైన మోటారు సైకిల్ దొంగిలించాలని గాలి శీను (నరేష్) అతనికి దారి చూపిస్తానని వెంబడిస్తాడు.యాగంటిలో పూర్ణ (గిరిబాబు)ను అనాధశరణాలయం వద్ద కలుస్తాడు. తను చేసిన యాక్సిడెంటు లో తల్లిని కోల్పోయిన బాలుడ్ని అక్కడచూస్తాడు అభిరామ్. ఆ అబ్బాయిని అక్కడ చేర్చి జానకి వెళ్ళిపోయిందని గుంటూరు జిల్లా అమరావతి లో ఉందవచ్చని గిరిబాబు చెబుతాడు. శీను తనని వెంటాడే ఉద్దేశం తెలిసిన అభిరామ్ కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపొమ్మంటాడు. కొద్ది సేపట్లోనే చిన్నప్రమాదానికి గురికాగా అతన్ని శీను కాపాడతాడు. దారి పక్క హోటల్లో జరిగిన సంఘటనలో చిన్న ఫాక్షనిస్టుని ఎదిరించి శీను ని కాపాడే ప్రయత్నంచేస్తాడు. ఫాక్షనిస్టు అభిరామ్ ను కాల్చబోతుండగా ఒక ఆగంతుకుడు వచ్చి వీరిని కాపాడతాడు.అభిరామ్ చూపిన ఆదరణతో చలించిన శీను తను అభిరామ్ కు తోడుంటానని తనకి రెండు పూటలా తిండి కొంచెం'నమ్మకం' ఇస్తే చాలని చెబుతాడు.ఇద్దరూ కలసి అమరావతి వెళతారు. అక్కడ జానకి స్నేహితురాలి ద్వారా ఆమె నర్సీపట్నం వెళ్ళిందని తెలుస్తుంది.
చిత్రప్రారంభంలో ఒక టీ బడ్డీ దగ్గర ఒక ఆక్సిడెంటు జరుగుతుంది. దానికి కారణమైన అభిరామ్ పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడు. ఆసుపత్రిలో అభిరామ్ జానకి పేరు పలవరిస్తుంటాడు. ఆసుపత్రినుండి వచ్చేశాక స్నేహితునితో చెప్పి జానకి కోసం వెతకటం మొదలు పెడతాడు. ఆమె యాగంటి లో ఉందని తెలిసి అక్కడకు బయలుదేరతాడు. అతని ఖరీదైన మోటారు సైకిల్ దొంగిలించాలని గాలి శీను (నరేష్) అతనికి దారి చూపిస్తానని వెంబడిస్తాడు. యాగంటిలో పూర్ణ (గిరిబాబు)ను అనాధశరణాలయం వద్ద కలుస్తాడు. తను చేసిన యాక్సిడెంటు లో తల్లిని కోల్పోయిన బాలుడ్ని అక్కడచూస్తాడు అభిరామ్. ఆ అబ్బాయిని అక్కడ చేర్చి జానకి వెళ్ళిపోయిందని గుంటూరు జిల్లా అమరావతి లో ఉందవచ్చని గిరిబాబు చెబుతాడు. శీను తనని వెంటాడే ఉద్దేశం తెలిసిన అభిరామ్ కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపొమ్మంటాడు. కొద్ది సేపట్లోనే చిన్నప్రమాదానికి గురికాగా అతన్ని శీను కాపాడతాడు. దారి పక్క హోటల్లో జరిగిన సంఘటనలో చిన్న ఫాక్షనిస్టుని ఎదిరించి శీను ని కాపాడే ప్రయత్నంచేస్తాడు. ఫాక్షనిస్టు అభిరామ్ ను కాల్చబోతుండగా ఒక ఆగంతుకుడు వచ్చి వీరిని కాపాడతాడు. అభిరామ్ చూపిన ఆదరణతో చలించిన శీను తను అభిరామ్ కు తోడుంటానని తనకి రెండు పూటలా తిండి కొంచెం 'నమ్మకం' ఇస్తే చాలని చెబుతాడు. ఇద్దరూ కలసి అమరావతి వెళతారు. అక్కడ జానకి స్నేహితురాలి ద్వారా ఆమె నర్సీపట్నం వెళ్ళిందని తెలుస్తుంది.

05:26, 28 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

గమ్యం
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం భమిడిపాటి రాధాకృష్ణ
నిర్మాణం జాగర్లమూడి సాయిబాబు
రచన నాగరాజు గంధం
తారాగణం నరేష్,
శర్వానంద్,
కమలినీ ముఖర్జీ
సంగీతం అనిల్, ఇ యస్ మూర్తి
ఛాయాగ్రహణం హరి ఆనుమోలు
కూర్పు శ్రవణ్ కటికనేని
నిర్మాణ సంస్థ పస్ట్ ప్రేమ్
భాష తెలుగు

ఇది 2008లో విడుదలైన తెలుగు చిత్రం.

చిత్రకథ