Coordinates: 15°59′46″N 80°10′23″E / 15.996°N 80.173°E / 15.996; 80.173

యద్దనపూడి మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
చి మొలక -గ్రామం మూస తొలగించాను
పంక్తి 30: పంక్తి 30:


[[వర్గం:ప్రకాశం జిల్లా మండలాలు]]
[[వర్గం:ప్రకాశం జిల్లా మండలాలు]]

{{మొలక-గ్రామం}}

16:26, 11 జూన్ 2020 నాటి కూర్పు

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°59′46″N 80°10′23″E / 15.996°N 80.173°E / 15.996; 80.173
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంయద్దనపూడి
Area
 • మొత్తం106 km2 (41 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం28,373
 • Density270/km2 (690/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1115


యద్దనపూడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో ఎనిమిది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్05107. [3]యద్దనపూడి మండలం బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని, పర్చూరు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది ఒంగోలు రెవెన్యూ విభాగం పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[4] OSM గతిశీల పటం

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లా యద్దన పూడి మండలం మొత్తం జనాభా 28,373. వీరిలో 13,417 మంది పురుషులు కాగా 14,956 మంది మహిళలు ఉన్నారు.[5] 2011 లెక్కల ప్రకారం మండలంలో మొత్తం 8,138 కుటుంబాలు నివసిస్తున్నాయి.మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,115.మండల జనాభా అంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత 65.3%, మండలం లింగ నిష్పత్తి 1,115.

మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2453, ఇది మొత్తం జనాభాలో 9%. 0 - 6 సంవత్సరాల మధ్య 1280 మంది మగ పిల్లలు, 1173 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలం బాలల లైంగిక నిష్పత్తి 916, మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,115) కన్నా తక్కువ. మొత్తం అక్షరాస్యత 65.3%. పురుషుల అక్షరాస్యత రేటు 66.95%, స్త్రీ అక్షరాస్యత రేటు 53.12%.[5]

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అనంతవరం
  2. యనమదల
  3. యద్దనపూడి
  4. వింజనంపాడు
  5. పోలూరు
  6. గన్నవరం
  7. పూనూరు
  8. జాగర్లమూడి
  9. శామలవారిపాలెం
  10. మున్నంగివారిపాలెం
  11. తనుబొద్దివారిపాలెం
  12. సూరవరపుపల్లె
  13. చిలుకూరివారిపాలెం

మూలాలు

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "Yeddana Pudi Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-11.
  4. "DIVISION WISE MANDALS LIST | Prakasam District , Government of Andhra Pradesh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-11.
  5. 5.0 5.1 "Yeddana Pudi Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-11.

వెలుపలి లంకెలు