లోయ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎భారతదేశంలో ప్రముఖ లోయలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Fljótsdalur.jpg|right|thumb|320px|[[ఐస్లాండ్]] లోని చదునుగా ఉండే నదీ లోయ.]]
[[దస్త్రం:Fljótsdalur.jpg|right|thumb|320px|[[ఐస్లాండ్]] లోని చదునుగా ఉండే నదీ లోయ.]]
'''లోయ''' ([[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] Vallée. [[ఆంగ్లం]] Valley. [[జర్మన్]] Tal. [[స్పానిష్ భాష|స్పానిష్]] Valle) ఎత్తైన [[కొండ]]ల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను కాన్యన్ లేదా గోర్జీ అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు [[నది|నదుల]] ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.
'''లోయ''' ఎత్తైన [[కొండ]]ల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి (కాన్యన్ లేదా గోర్జీ) అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు [[నది|నదుల]] ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.


<br />

== వివిధ రకాల లోయలు ==
లోయ ఏర్పడిన విధానాన్ని బట్టి వీటిలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని:

* ''నది ప్రవహించే లోయ''
* వెడల్పైన చదునైన లోయ. అందులో నది ప్రవహిస్తూంటుంది
* ''కొండలు గుట్టల మధ్య ఉండే చిన్నపాటి లోయ''
* లోతైన, సన్నటి, చదునైన అడుగుతో ఉండే లోయ.
* కోత వల్ల ఏర్పడే లోయ
* భూగర్భంలో ఏర్పడే పరిమాణాల వల్ల ఏర్పడే లోయలు
* పొడి లోయ - నీటి కోత వల్ల ఏర్పడని లోయలు
* రెండూ సమాంతర పర్వత శ్రేణుల మధ్య ఏర్పడే పొడవాటి లోయ.

కాన్యన్లు, గండ్లు, చీలికలు మొదలైనవాటిని లోయలుగా పరిగణించరు.


== ప్రపంచంలో ప్రముఖ లోయలు ==
== ప్రపంచంలో ప్రముఖ లోయలు ==


[[దస్త్రం:2007 0805klklk0017.JPG|thumb|right|250px|నీలి పర్వతాల మధ్యన లోయ.]]
[[దస్త్రం:2007 0805klklk0017.JPG|thumb|right|250px|నీలి పర్వతాల మధ్యన లోయ.]]
* [[కాలిఫోర్నియా మధ్య లోయ]], (అమెరికా)
* కాలిఫోర్నియా మధ్య లోయ, (అమెరికా)
* [[రాగి కాన్యన్]]
* రాగి కాన్యన్
* [[డెన్యుబ్ లోయ]], (యురపు), [[Iron Gate (Danube)|Iron Gate]])
* డెన్యుబ్ లోయ, (యురపు), [[Iron Gate (Danube)|Iron Gate]])
* [[మృత్యు లోయ]], (అమెరికా)
* మృత్యు లోయ, (అమెరికా)
* [[గ్రాండ్ కాన్యన్]], (అమెరికా)
*[[గ్రాండ్ కేనియన్|గ్రాండ్ కాన్యన్]], (అమెరికా)
* [[గొప్ప గ్లెన్]] (స్కాట్లాండ్)
* గొప్ప గ్లెన్ (స్కాట్లాండ్)
* [[గొప్ప రిఫ్ట్ లోయ]] (from Jordan to the [[Red Sea]] and [[Lake Victoria]])
* గొప్ప రిఫ్ట్ లోయ (from Jordan to the [[Red Sea]] and [[Lake Victoria]])
* [[ఇండస్ లోయ]], (ఇండియా-పాకిస్థాన్)
* ఇండస్ లోయ, (ఇండియా-పాకిస్థాన్)
* [[లోయిర్ లోయ]], (ఫ్రాన్స్)
* లోయిర్ లోయ, (ఫ్రాన్స్)
* [[నాపా కౌంటీ]], (అమెరికా)
* నాపా కౌంటీ, (అమెరికా)
* [[నైలు లోయ]] (ఈజిప్టు)
* నైలు లోయ (ఈజిప్టు)
* [[ఒకనాగన్ లోయ]] (కెనడా)
* ఒకనాగన్ లోయ (కెనడా)
* [[ఒవెన్స్ లోయ]] (కాలిఫోర్నియా)
* ఒవెన్స్ లోయ (కాలిఫోర్నియా)
* [[పన్షీర్ లోయ]]
* పన్షీర్ లోయ
* [[రైన్ లోయ]], (ఫ్రాన్స్)
* రైన్ లోయ, (ఫ్రాన్స్)
* [[రోన్ లోయ]], (ఫ్రాన్స్)
* రోన్ లోయ, (ఫ్రాన్స్)
* [[రియో గ్రాండ్ లోయ]], (అమెరికా)
* రియో గ్రాండ్ లోయ, (అమెరికా)
* [[షెనన్డో లోయ]] (అమెరికా)
* షెనన్డో లోయ (అమెరికా)
* [[సొనొమా లోయ]], [[కాలిఫోర్నియా]], [[అమెరికా]]
* సొనొమా లోయ, [[కాలిఫోర్నియా]], [[అమెరికా]]
* [[రాజుల లోయ]] (ఈజిప్టు)
* రాజుల లోయ (ఈజిప్టు)
* [[సూర్య లోయ]] (అమెరికా)
* సూర్య లోయ (అమెరికా)
* [[సాన్ ఫెర్నాండొ లోయ]] (అమెరికా)
* సాన్ ఫెర్నాండొ లోయ (అమెరికా)
* [[సాంతా క్లారా లోయ]] లేదా "[[సిలికాన్ లోయ]]" (అమెరికా)
* సాంతా క్లారా లోయ లేదా "సిలికాన్ లోయ" (అమెరికా)
* [[దక్షిణ వేల్స్ లోయలు]] (వేల్స్)
* దక్షిణ వేల్స్ లోయలు (వేల్స్)
* [[మెక్సికో లోయ]] (మెక్సికో),
* మెక్సికో లోయ (మెక్సికో),


== భారతదేశంలో ప్రముఖ లోయలు ==
== భారతదేశంలో ప్రముఖ లోయలు ==
{{wiktionary}}
{{wiktionary}}
* [[నిశ్శబ్ద లోయ]], [[కేరళ]]
* నిశ్శబ్ద లోయ, [[కేరళ]]
* [[కాశ్మీరు లోయ]]
* కాశ్మీరు లోయ
* [[పుష్పాల లోయ]]
* పుష్పాల లోయ
* [[గండికోట]], [[పెన్నా నది]] లోయ
* [[గండికోట]], [[పెన్నా నది]] లోయ
* [[అరకు లోయ]]
* [[అరకు లోయ]]
<br />

[[వర్గం:భూగోళ శాస్త్రము]]
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
[[వర్గం:లోయలు]]
[[వర్గం:లోయలు]]

{{మొలక-భౌగోళికం}}

04:55, 12 జూన్ 2020 నాటి కూర్పు

ఐస్లాండ్ లోని చదునుగా ఉండే నదీ లోయ.

లోయ ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి (కాన్యన్ లేదా గోర్జీ) అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.


వివిధ రకాల లోయలు

లోయ ఏర్పడిన విధానాన్ని బట్టి వీటిలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని:

  • నది ప్రవహించే లోయ
  • వెడల్పైన చదునైన లోయ. అందులో నది ప్రవహిస్తూంటుంది
  • కొండలు గుట్టల మధ్య ఉండే చిన్నపాటి లోయ
  • లోతైన, సన్నటి, చదునైన అడుగుతో ఉండే లోయ.
  • కోత వల్ల ఏర్పడే లోయ
  • భూగర్భంలో ఏర్పడే పరిమాణాల వల్ల ఏర్పడే లోయలు
  • పొడి లోయ - నీటి కోత వల్ల ఏర్పడని లోయలు
  • రెండూ సమాంతర పర్వత శ్రేణుల మధ్య ఏర్పడే పొడవాటి లోయ.

కాన్యన్లు, గండ్లు, చీలికలు మొదలైనవాటిని లోయలుగా పరిగణించరు.

ప్రపంచంలో ప్రముఖ లోయలు

నీలి పర్వతాల మధ్యన లోయ.
  • కాలిఫోర్నియా మధ్య లోయ, (అమెరికా)
  • రాగి కాన్యన్
  • డెన్యుబ్ లోయ, (యురపు), Iron Gate)
  • మృత్యు లోయ, (అమెరికా)
  • గ్రాండ్ కాన్యన్, (అమెరికా)
  • గొప్ప గ్లెన్ (స్కాట్లాండ్)
  • గొప్ప రిఫ్ట్ లోయ (from Jordan to the Red Sea and Lake Victoria)
  • ఇండస్ లోయ, (ఇండియా-పాకిస్థాన్)
  • లోయిర్ లోయ, (ఫ్రాన్స్)
  • నాపా కౌంటీ, (అమెరికా)
  • నైలు లోయ (ఈజిప్టు)
  • ఒకనాగన్ లోయ (కెనడా)
  • ఒవెన్స్ లోయ (కాలిఫోర్నియా)
  • పన్షీర్ లోయ
  • రైన్ లోయ, (ఫ్రాన్స్)
  • రోన్ లోయ, (ఫ్రాన్స్)
  • రియో గ్రాండ్ లోయ, (అమెరికా)
  • షెనన్డో లోయ (అమెరికా)
  • సొనొమా లోయ, కాలిఫోర్నియా, అమెరికా
  • రాజుల లోయ (ఈజిప్టు)
  • సూర్య లోయ (అమెరికా)
  • సాన్ ఫెర్నాండొ లోయ (అమెరికా)
  • సాంతా క్లారా లోయ లేదా "సిలికాన్ లోయ" (అమెరికా)
  • దక్షిణ వేల్స్ లోయలు (వేల్స్)
  • మెక్సికో లోయ (మెక్సికో),

భారతదేశంలో ప్రముఖ లోయలు


"https://te.wikipedia.org/w/index.php?title=లోయ&oldid=2960615" నుండి వెలికితీశారు