ఉపాయంలో అపాయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి వర్గం:రాజబాబు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 41: పంక్తి 41:


[[వర్గం:రమణారెడ్డి నటించిన సినిమాలు]]
[[వర్గం:రమణారెడ్డి నటించిన సినిమాలు]]
[[వర్గం:రాజబాబు నటించిన సినిమాలు]]

14:40, 13 జూన్ 2020 నాటి కూర్పు

ఉపాయంలో అపాయం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. కృష్ణ
నిర్మాణం సి. వెంకు రెడ్డి, ఎ. రామిరెడ్డి
రచన టి. కృష్ణ
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
విజయనిర్మల,
జమున,
గుమ్మడి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ విజయవర్ధన్ మూవీస్
నిడివి 139 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఉపాయంలో అపాయం 1967లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు.

పాత్రలు-పాత్రధారులు

పాటలు

  1. నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - పి.సుశీల - రచన: ఆరుద్ర[2]
  2. పదారు గడిచి పదేడులోకి పాదం మోపే అమ్మాయి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆత్రేయ
  3. ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అది పండుగ రోజు - పి.సుశీల - రచన: ఆత్రేయ
  4. చిటపట చెమటల చీర తడిసెను తలుపు తీయవా - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల - రచన: కొసరాజు
  5. చిన్నారి పొన్నారి చిట్టిపాప - పి.సుశీల - రచన: ఆరుద్ర

మూలాలు

  1. "యూట్యూబులో ఉపాయంలో అపాయం సినిమా". youtube.com. Retrieved 24 October 2017.
  2. ఉపాయంలో అపాయం, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబార్, 2002, పేజీలు:58-9.

వనరులు