పరదేశి (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 43: పంక్తి 43:


[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు]]

10:39, 14 జూన్ 2020 నాటి కూర్పు

పరదేశి
(1953 తెలుగు సినిమా)
దస్త్రం:పరదేశి.jpg
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
అంజలీదేవి,
వసంత,
జెమినీ గణేశన్
సంగీతం పి.ఆదినారాయణరావు
నిర్మాణ సంస్థ అంజలీ పిక్చర్స్
భాష తెలుగు

1953 లో తెలుగు తమిళం లో తయారై విడుదలైన చిత్రం

తెరవెనుక సిబ్బంది

  • నిర్మాత : పి. ఆదినారాయణరావు
  • దర్శకుడు: ఎల్. వి. ప్రసాద్
  • సంగీతం : ఆదినారాయణరావు
  • కెమేరా : కమల్ ఘోష్
  • రచన : కృష్ణశర్మ
  • కళ : టి.వి.యస్.శర్మ వాలి

తారాగణం

  • అక్కినేని
  • అంజలీదేవి
  • పండరీబాయి
  • సూర్యకాంతం
  • ఎస్.వి.రంగారావు
  • రేలంగి
  • శివాజిగణేశన్

పాటలు

ఈ సినిమాలోని పాటలకు పి.ఆదినారాయణరావు సంగీతం కూర్చాడు[1].

  1. నేనెందుకు రావాలి ఎవరి కోసమో ఎవరిని చూచుటకో - జిక్కి,పిఠాపురం
  2. పిలిచింది కలువ పువ్వు పలికింది మల్లెపువు - జిక్కి బృందం
  3. రావో రావో రావో తేటిరాజా నీ రోజారాణి పిలిచింది జీవితమంతా - ఎ.పి.కోమల
  4. అయ్యా ఘుం ఘుం గుమలాడే గులాబీ పువ్వులు -
  5. గాజుల బత్ గాజులు సినిమా గాజులు టాకీ గాజులు -
  6. జాతి భేధాల్ మరచి చల్ చలో సరి సమం అందరం బస్సులో
  7. జీవితమే హాయి చిననాటి స్నేహమే నాటికి మరువని -
  8. నా హృదయములో ఎవరో పొంచి పలుకరించారు -
  9. లోకమంటే ఇదేనా బ్రతుకిదేనా సంఘములోన -

మూలాలు

  1. కొల్లూరి భాస్కరరావు. "పరదేశి - 1953". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 13 March 2020.