పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:


== వివరాలు ==
== వివరాలు ==
2005, మార్చిలో విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమైనప్పుడు హైదరాబాదు నగరం నుండి శంషాబాద్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ప్రయాణించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.


== ఇవికూడా చూడండి ==
== ఇవికూడా చూడండి ==

16:29, 17 జూన్ 2020 నాటి కూర్పు

పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే
PV_Narasimha_Rao_Expressway.jpg
రాజేంద్రనగర్ వద్ద పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే
Location
Major citiesహైదరాబాదు, తెలంగాణ

పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే హైదరాబాదులోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. భారతదేశ మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఆసియాలోనే అతి పెద్దది. శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.[1]

చరిత్ర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి దీనికి పునాదిరాయి వేయగా 2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.[2][3] ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని రూ. 600 కోట్లు ఖర్చు చేశారు.

వివరాలు

2005, మార్చిలో విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమైనప్పుడు హైదరాబాదు నగరం నుండి శంషాబాద్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ప్రయాణించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.

ఇవికూడా చూడండి

మూలాలు

  1. http://www.telugu.webdunia.com/article/andhra-pradesh-news/ప్రారంభమైన-పివి-ఎక్స్‌ప్రెస్-వే-109101900035_1.htm
  2. "Longest Elevated Expressway inaugurated in Hyderabad". India Trends. 9 October 2009. Archived from the original on 21 July 2011. Retrieved 17 June 2020.
  3. "Hyderabad gets India's longest flyover". NDTV. 20 October 2009. Archived from the original on 31 May 2018. Retrieved 17 June 2020.