ఎమ్.పీతాంబరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''పీతాంబరం''' [[తెలుగు సినిమా]]కు చెందిన ఆహార్య నిపుణుడు.
'''పీతాంబరం''' [[తెలుగు సినిమా]]కు చెందిన ఆహార్య నిపుణుడు. అతను తెలుగు సినీ పరిశ్రమలో [[నందమూరి తారక రామారావు]], తమిళం సినిమాలలో [[ఎం.జి.రామచంద్రన్]] , నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.


== జీవిత విశేషాలు ==
== జీవిత విశేషాలు ==

13:29, 21 జూన్ 2020 నాటి కూర్పు

పీతాంబరం తెలుగు సినిమాకు చెందిన ఆహార్య నిపుణుడు. అతను తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, తమిళం సినిమాలలో ఎం.జి.రామచంద్రన్ , నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.

జీవిత విశేషాలు

తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు.

వీరు శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశారు.

వీరు ఎన్టీయార్ తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాల్ని నిర్మించారు. పంచభూతాలు (1979) అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.

వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించారు.

ప్రముఖ దర్శకుడు పి.వాసు ఇతని కుమారుడే.

మూలాలు