ఎమ్.పీతాంబరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


== జీవిత విశేషాలు ==
== జీవిత విశేషాలు ==
అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో [[అన్నదమ్ముల అనుబంధం]], [[యుగంధర్]] చిత్రాల్ని నిర్మించాడు. అలాగే [[పంచభూతాలు (1979 సినిమా)|పంభూతాలు]] చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. [[నందమూరి బాలకృష్ణ]] దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది.
అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో [[అన్నదమ్ముల అనుబంధం]], [[యుగంధర్]] చిత్రాల్ని నిర్మించాడు. అలాగే [[పంచభూతాలు (1979 సినిమా)|పంభూతాలు]] చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. [[నందమూరి బాలకృష్ణ]] దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది. 1980 చిత్రం మురట్టు కలై కోసం నటుడు [[రజినీకాంత్|రజనీకాంత్‌]]<nowiki/>కు కృష్ణుని రూపాన్ని ఇచ్చాడు.<ref name=":1">{{Cite web|url=http://www.nandamurifans.com/forum/index.php?/topic/121718-peethambaram-passes-away/|title=Peethambaram passes away|website=Nandamuri Fans Discussion Board|language=en-US|access-date=2020-06-21}}</ref>


వీరు 90 సంవత్సరాలకు [[చెన్నై]]లో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు<ref name=":0" />.
వీరు 90 సంవత్సరాలకు [[చెన్నై]]లో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు<ref name=":0" />.


== వ్యక్తిగత జీవితం ==
== వ్యక్తిగత జీవితం ==
అతని భార్య కమల. అతని కుమారులు విధ్యా సాగర్, [[పి. వాసు|వాసు]] , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి . అతని కుమారుడు పి.వాసు దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు దర్శకుడు.<br />
అతని భార్య కమల. అతని కుమారులు విధ్యా సాగర్, [[పి. వాసు|వాసు]] , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి . అతని కుమారుడు పి.వాసు దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు దర్శకుడు.<ref name=":1" /><br />


== మూలాలు ==
== మూలాలు ==

13:41, 21 జూన్ 2020 నాటి కూర్పు

పీతాంబరం తెలుగు సినిమాకు చెందిన ఆహార్య నిపుణుడు[1]. అతను తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, తమిళం సినిమాలలో ఎం.జి.రామచంద్రన్ , నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.[2]

జీవిత విశేషాలు

అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాల్ని నిర్మించాడు. అలాగే పంభూతాలు చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది. 1980 చిత్రం మురట్టు కలై కోసం నటుడు రజనీకాంత్‌కు కృష్ణుని రూపాన్ని ఇచ్చాడు.[3]

వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు[2].

వ్యక్తిగత జీవితం

అతని భార్య కమల. అతని కుమారులు విధ్యా సాగర్, వాసు , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి . అతని కుమారుడు పి.వాసు దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు దర్శకుడు.[3]

మూలాలు

  1. Sripatisarma, Vedantam (2019-06-06). Southern Glory: About South Indian films among top 100 Indian films listed by CNN-IBN during Indian Film Centenary Year 2013 (in ఇంగ్లీష్). Notion Press. ISBN 978-1-64587-251-1.
  2. 2.0 2.1 HaribabuBolineni 2013-11-13T07:37:13+05:30 (2011-02-22). "NTR's make up man Peethambaram dead!". Chitramala (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. 3.0 3.1 "Peethambaram passes away". Nandamuri Fans Discussion Board (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-21.