1861: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 21: | పంక్తి 21: | ||
* [[మే 6]]: [[మోతిలాల్ నెహ్రూ]], భారత జాతీయ నాయకుడు. (మ.1931) |
* [[మే 6]]: [[మోతిలాల్ నెహ్రూ]], భారత జాతీయ నాయకుడు. (మ.1931) |
||
* [[మే 7]]: [[రవీంద్రనాథ్ టాగూర్]], విశ్వకవి, [[భారత దేశము|భారత దేశాని]]కి [[జాతీయ గీతం|జాతీయ గీతాన్ని]] అందించిన కవి. (మ.1941) |
* [[మే 7]]: [[రవీంద్రనాథ్ టాగూర్]], విశ్వకవి, [[భారత దేశము|భారత దేశాని]]కి [[జాతీయ గీతం|జాతీయ గీతాన్ని]] అందించిన కవి. (మ.1941) |
||
* [[జూన్ 1]]: [[శీరిపి ఆంజనేయులు]], కవి,పత్రికా సంపాదకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, సంఘసంస్కర్త, పరిశోధకుడు. (మ.1974) |
|||
* [[సెప్టెంబర్ 15]]: [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], భారతదేశపు ఇంజనీరు. (మ.1962) |
* [[సెప్టెంబర్ 15]]: [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], భారతదేశపు ఇంజనీరు. (మ.1962) |
||
* [[డిసెంబర్ 25]]: [[మదన్ మోహన్ మాలవ్యా]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యయోధుడు. (మ.1946) |
* [[డిసెంబర్ 25]]: [[మదన్ మోహన్ మాలవ్యా]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యయోధుడు. (మ.1946) |
09:38, 23 జూన్ 2020 నాటి కూర్పు
1861 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1858 1859 1860 - 1861 - 1862 1863 1864 |
దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- మార్చి 30: ఫ్లేమ్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా థాలియం కనుగొనబడింది.
- ఆగష్టు 5:అమెరికా సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది.
- ఆగష్టు 5: అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)
జననాలు
- మే 6: మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (మ.1931)
- మే 7: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941)
- జూన్ 1: శీరిపి ఆంజనేయులు, కవి,పత్రికా సంపాదకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, సంఘసంస్కర్త, పరిశోధకుడు. (మ.1974)
- సెప్టెంబర్ 15: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (మ.1962)
- డిసెంబర్ 25: మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (మ.1946)
మరణాలు
పురస్కారాలు
ఇది తేదీ / నెల / సంవత్సరానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |