కుబేరుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి robot Adding: da, es, fr, id, ja, lt, ml, mr, pl, ru, sv, uk, zh
చి యంత్రము కలుపుతున్నది: ko:쿠베라
పంక్తి 14: పంక్తి 14:
[[id:Kubera]]
[[id:Kubera]]
[[ja:クベーラ]]
[[ja:クベーラ]]
[[ko:쿠베라]]
[[lt:Kubera]]
[[lt:Kubera]]
[[mr:कुबेर ऐडविड]]
[[mr:कुबेर ऐडविड]]

20:16, 30 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

కుబేరుడు (సంస్కృతం: कुबेर) హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి.

శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని చెబుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కుబేరుడు&oldid=296950" నుండి వెలికితీశారు