కచోరము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
orphan link removed. Still needs some cleanup
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
|}}
|}}


దీని శాస్త్రీయ నామము ''Curcuma zedoaria'' of the [[జింజిబరేసి|Zingiberaceae]] family. దీనికి ఉన్న అనేక పేర్లలో కొన్ని: కచోరము, కచ్ఛూరకము, గంధకచోరము, తెల్ల పసుపు, zedoary. ఇది ఒక బహువార్షిక మొక్క. దీని స్వస్థలం భారతదేశం, [[ఇండోనేసియా]] అయినప్పటికీ ఇటీవల దీని అనేక దేశాలలో పెంచుతున్నారు <ref>[http://www.efloras.org/florataxon.aspx?flora_id=1&taxon_id=200028377 Flora of North America]</ref>. [[అల్లం]] వాడుకలోకి వచ్చిన తరువాత దీని వాడుక తగ్గిందనే చెప్పాలి. .
దీని శాస్త్రీయ నామము ''Curcuma zedoaria'' of the [[జింజిబరేసి|Zingiberaceae]] family. దీనికి ఉన్న అనేక తెలుగు పేర్లలో కొన్ని: కచోరము, కచూరము; కచ్ఛూరకము, కర్చూరము; గంధకచోరము, గంట్లకౘోరము, తెల్ల పసుపు, ఎఱ్ఱకసింద. సంస్కృతంలో షడ్గ్రంథ. ఇంగ్లీషులో zedoary. ఇది ఒక బహువార్షిక మొక్క. దీని స్వస్థలం భారతదేశం, [[ఇండోనేసియా]] అయినప్పటికీ ఇటీవల దీని అనేక దేశాలలో పెంచుతున్నారు <ref>[http://www.efloras.org/florataxon.aspx?flora_id=1&taxon_id=200028377 Flora of North America]</ref>. [[అల్లం]] వాడుకలోకి వచ్చిన తరువాత దీని వాడుక తగ్గిందనే చెప్పాలి. .


== లక్షణాలు ==
== లక్షణాలు ==

17:39, 24 జూన్ 2020 నాటి కూర్పు

Zedoary
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. zedoaria
Binomial name
Curcuma zedoaria
(Christm.) Roscoe
Synonyms[1]
  • Amomum latifolium Lam.
  • Amomum latifolium Salisb.
  • Amomum zedoaria Christm.
  • Costus luteus Blanco
  • Curcuma malabarica Velay., Amalraj & Mural.
  • Curcuma pallida Lour.
  • Curcuma raktakanta Mangaly & M.Sabu
  • Curcuma speciosa Link
  • Erndlia zerumbet Giseke
  • Roscoea lutea (Blanco) Hassk.
  • Roscoea nigrociliata Hassk.

దీని శాస్త్రీయ నామము Curcuma zedoaria of the Zingiberaceae family. దీనికి ఉన్న అనేక తెలుగు పేర్లలో కొన్ని: కచోరము, కచూరము; కచ్ఛూరకము, కర్చూరము; గంధకచోరము, గంట్లకౘోరము, తెల్ల పసుపు, ఎఱ్ఱకసింద. సంస్కృతంలో షడ్గ్రంథ. ఇంగ్లీషులో zedoary. ఇది ఒక బహువార్షిక మొక్క. దీని స్వస్థలం భారతదేశం, ఇండోనేసియా అయినప్పటికీ ఇటీవల దీని అనేక దేశాలలో పెంచుతున్నారు [2]. అల్లం వాడుకలోకి వచ్చిన తరువాత దీని వాడుక తగ్గిందనే చెప్పాలి. .

లక్షణాలు

కచోరము  ఉష్ణమండలాలలోను, సమశీతోష్ణ మండలాలలోనూ, తడిగా ఉన్న అటవీ ప్రాంతాలలో పెరుగుతుంది. సువాసనతో ఉండే ఈ మొక్క పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. నేల అడుగున కాండం ఊరి దుంపలా అవుతుంది.

ఉపయోగాలు

తినడానికి పనికొచ్చే దుంప లోపల తెల్లగా ఉండి, మామిడిపండు వాసన వేస్తూ ఉంటుంది. రుచికి మాత్రం అల్లం రుచిని పోలి ఉంటుంది కాని అల్లం కంటె చేదుగా ఉంటుంది. ఇండోనేసియాలో దీనిని పొడి చేసి కూరలలో జల్లుకుంటారు. భారతదేశంలో దీనితో ఊరగాయ పెడతారు. థాయిలాండ్లో దీనిని సన్నగా తరిగి సాలడ్ లో వేసుకుంటారు.


ముఖ్యమైన నూనె ఉత్పత్తి యొక్క ఎండిన మూలాల నుండి పసుపు zedoaria ఉపయోగిస్తారు, సువాసనా ద్రవ్యాల, సబ్బు కల్పన, అలాగే ఒక పదార్ధంలో చేదు tonics. The curcuminoid 1,7-bis (4-hydroxyphenyl)-1,4,6-heptatrien-3-ఒకటి,, sesquiterpenes procurcumenol, epiprocurcumenol లో చూడవచ్చు C. zedoaria.[3]

బాహ్య లింకులు

  • Ars-Grin.gov, Curcuma zedoaria information from NPGS/GRIN
  • CatalogueOfLife.org, Catalogue of Life: 2008 Annual Checklist : Curcuma zedoaria (Christm.) Roscoe
  • Iptek.net.id, Situs ipteknet (Indonesian)
  • NIH.go.jp, On curcuma zedoaria (Japanese: ウコンについて

) (Japanese)

సూచనలు

  1. The Plant List
  2. Flora of North America
  3. A Curcuminoid and Sesquiterpenes as Inhibitors of Macrophage TNF-α Release from Curcuma zedoaria.
"https://te.wikipedia.org/w/index.php?title=కచోరము&oldid=2969751" నుండి వెలికితీశారు