కచోరము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:




ఈ మొక్క దుంపలనుండి తయారు చేసే సారభూత తైలాలు (essential oils) సుగంధ ద్రవ్యాలలోనూ, సబ్బుల రూపకల్పనలోనూ, చేదుగా ఉండే బలవర్ధక syrup లలోనూ ఉపయోగిస్తారు. The curcuminoid 1,7-bis(4-hydroxyphenyl)-1,4,6-heptatrien-3-one, and the sesquiterpenes procurcumenol and epiprocurcumenol can be found in C. zedoaria.<ref>A Curcuminoid and Sesquiterpenes as Inhibitors of Macrophage TNF-α Release from Curcuma zedoaria.</ref>
ఈ మొక్క దుంపలనుండి తయారు చేసే సారభూత తైలాలు (essential oils) సుగంధ ద్రవ్యాలలోనూ, సబ్బుల రూపకల్పనలోనూ, చేదుగా ఉండే బలవర్ధక చోష్యాలు (syrups) లోనూ ఉపయోగిస్తారు. The curcuminoid 1,7-bis(4-hydroxyphenyl)-1,4,6-heptatrien-3-one, and the sesquiterpenes procurcumenol and epiprocurcumenol can be found in C. zedoaria.<ref>A Curcuminoid and Sesquiterpenes as Inhibitors of Macrophage TNF-α Release from Curcuma zedoaria.</ref>


== బాహ్య లింకులు ==
== బాహ్య లింకులు ==

19:14, 24 జూన్ 2020 నాటి కూర్పు

Zedoary
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. zedoaria
Binomial name
Curcuma zedoaria
(Christm.) Roscoe
Synonyms[1]
  • Amomum latifolium Lam.
  • Amomum latifolium Salisb.
  • Amomum zedoaria Christm.
  • Costus luteus Blanco
  • Curcuma malabarica Velay., Amalraj & Mural.
  • Curcuma pallida Lour.
  • Curcuma raktakanta Mangaly & M.Sabu
  • Curcuma speciosa Link
  • Erndlia zerumbet Giseke
  • Roscoea lutea (Blanco) Hassk.
  • Roscoea nigrociliata Hassk.

దీని శాస్త్రీయ నామము Curcuma zedoaria of the Zingiberaceae family. దీనికి ఉన్న అనేక తెలుగు పేర్లలో కొన్ని: కచోరము, కచూరము; కచ్ఛూరకము, కర్చూరము; గంధకచోరము, గంట్లకౘోరము, తెల్ల పసుపు, ఎఱ్ఱకసింద. సంస్కృతంలో షడ్గ్రంథ. ఇంగ్లీషులో zedoary. ఇది ఒక బహువార్షిక మొక్క. దీని స్వస్థలం భారతదేశం, ఇండోనేసియా అయినప్పటికీ ఇటీవల దీని అనేక దేశాలలో పెంచుతున్నారు [2]. అల్లం వాడుకలోకి వచ్చిన తరువాత దీని వాడుక తగ్గిందనే చెప్పాలి. .

లక్షణాలు

కచోరము  ఉష్ణమండలాలలోను, సమశీతోష్ణ మండలాలలోనూ, తడిగా ఉన్న అటవీ ప్రాంతాలలో పెరుగుతుంది. సువాసనతో ఉండే ఈ మొక్క పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. నేల అడుగున కాండం ఊరి దుంపలా అవుతుంది.

ఉపయోగాలు

తినడానికి పనికొచ్చే దుంప లోపల తెల్లగా ఉండి, మామిడిపండు వాసన వేస్తూ ఉంటుంది. రుచికి మాత్రం అల్లం రుచిని పోలి ఉంటుంది కాని అల్లం కంటె చేదుగా ఉంటుంది. ఇండోనేసియాలో దీనిని పొడి చేసి కూరలలో జల్లుకుంటారు. భారతదేశంలో దీనితో ఊరగాయ పెడతారు. థాయిలాండ్లో దీనిని సన్నగా తరిగి సాలడ్ లో వేసుకుంటారు.


ఈ మొక్క దుంపలనుండి తయారు చేసే సారభూత తైలాలు (essential oils) సుగంధ ద్రవ్యాలలోనూ, సబ్బుల రూపకల్పనలోనూ, చేదుగా ఉండే బలవర్ధక చోష్యాలు (syrups) లోనూ ఉపయోగిస్తారు. The curcuminoid 1,7-bis(4-hydroxyphenyl)-1,4,6-heptatrien-3-one, and the sesquiterpenes procurcumenol and epiprocurcumenol can be found in C. zedoaria.[3]

బాహ్య లింకులు

  • Ars-Grin.gov, Curcuma zedoaria information from NPGS/GRIN
  • CatalogueOfLife.org, Catalogue of Life: 2008 Annual Checklist : Curcuma zedoaria (Christm.) Roscoe
  • Iptek.net.id, Situs ipteknet (Indonesian)
  • NIH.go.jp, On curcuma zedoaria (Japanese: ウコンについて

) (Japanese)

సూచనలు

  1. The Plant List
  2. Flora of North America
  3. A Curcuminoid and Sesquiterpenes as Inhibitors of Macrophage TNF-α Release from Curcuma zedoaria.
"https://te.wikipedia.org/w/index.php?title=కచోరము&oldid=2969836" నుండి వెలికితీశారు