నవంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
* [https://web.archive.org/web/20051028021931/http://www.tnl.net/when/11/1 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో] |
* [https://web.archive.org/web/20051028021931/http://www.tnl.net/when/11/1 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో] |
||
* [https://web.archive.org/web/20150601130833/http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D_1 చరిత్రలో ఈ రోజు : నవంబర్ 1] |

* [http://www.scopesys.com/anyday చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం]. |
* [https://web.archive.org/web/20110320092131/http://www.scopesys.com/anyday/ చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం]. |
||
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది]. |
* [https://web.archive.org/web/20191120095840/http://www.datesinhistory.com/ ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది]. |
||
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే]. |
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే]. |
||
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు]. |
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు]. |
||
* [https://web.archive.org/web/20110429231239/http://440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం]. |
* [https://web.archive.org/web/20110429231239/http://440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం]. |
||
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=Nov&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} |
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=Nov&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} |
||
* [http://www.datesinhistory.com చరిత్రలోని రోజులు] |
* [https://web.archive.org/web/20191120095840/http://www.datesinhistory.com/ చరిత్రలోని రోజులు] |
||
---- |
---- |
||
04:18, 27 జూన్ 2020 నాటి కూర్పు
నవంబర్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 305వ రోజు (లీపు సంవత్సరములో 306వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 60 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
- అమెరికా చే 1952 నవంబర్ 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది.
- 1956: బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబర్ 1 వరకు).
- 1956: ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.
- 1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- 1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- 1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు.
- 1983: ఆంధ్ర ప్రదేశ్లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.
- 2000: చత్తీస్ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.
జననాలు
- 1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (మ.1980)
- 1915: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961)
- 1919: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (మ.1986)
- 1944 తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
- 1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.
- 1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, నటి,
- 1974: వి.వి.యెస్.లక్ష్మణ్, క్రికెట్ ఆటగాడు.
- 1987 : తెలుగు సినిమా నటీమణి ఇలియానా జననం.
మరణాలు
పండుగలు , జాతీయ దినాలు
- ఆంధ్ర ప్రదేశ్అవతరణ దినోత్సవము.
- కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం.
- గర్వాల్ రైఫిల్ దినం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 31 - నవంబర్ 2 - అక్టోబర్ 1 - డిసెంబర్ 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |