ఈత చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg
File:Ichalu with fruits.jpg
File:Ichalu with fruits.jpg
Image:Wild Date Palm (Phoenix sylvestris) female flowers at Narendrapur W IMG 4056.jpg|Female flowers at [[Narendrapur]] near [[Kolkata]], [[West Bengal]], India.
Image:Wild Date Palm (Phoenix sylvestris) female flowers at Narendrapur W IMG 4056.jpg.
Image:Wild Date Palm (Phoenix sylvestris) male flowers at Narendrapur W IMG 4059.jpg|Male flowers at [[Narendrapur]] near [[Kolkata]], [[West Bengal]], India.
Image:Wild Date Palm (Phoenix sylvestris) male flowers at Narendrapur W IMG 4059.jpg
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg|Fruits and spines in the [[Yucatán Peninsula|Yucatán]], Mexico.
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg
Image:Wild Date Palm (Phoenix sylvestris)- lower trunk at Purbasthali W IMG 1660.jpg|Lower trunk at [[Purbasthali]] in [[Bardhaman]] District of [[West Bengal]], India.
Image:Wild Date Palm (Phoenix sylvestris)- lower trunk at Purbasthali W IMG 1660.jpg
File:Ichalu with fruits.jpg| Fruits in [[Karnataka]], India.
File:Ichalu with fruits.jpg
File:Palm sugar - പനഞ്ചക്കര.jpeg|Palm Sugar from [[Kerala]] (India) traditional [[cottage industry]].
File:Palm sugar - പനഞ്ചക്കര.jpeg
File:Phoenix sylvestris (fruit).jpg|Fruits in Sri Lanka.
File:Phoenix sylvestris (fruit).jpg.
</gallery>
</gallery>



05:41, 27 జూన్ 2020 నాటి కూర్పు


ఈత చెట్టు

ఈతచెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. ఈ చెట్టును పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు.

ఈత చెట్టు ఖర్జూర చెట్టు చూడడానికి ఓకే లాగా ఉంటాయి.ఆకులు కాండం వేర్లు మొదలైనవన్నీ కూడా ఖర్జూర ఈత చెట్టు ఒకే విధంగా ఉంటాయి.ఈతాకుల చివరలో సూది వంటి సన్నని ముళ్లుంటాయి ఇవి పశువుల నుండి రక్షణగా ఉంటాయి.ఈత పండ్లు కొద్దిగా వగరు, తీపి కలిపిన రుచిగా కలిగి ఉంటాయి.ఈత చెట్టు నుండి ఈతకల్లు,బెల్లం తయారు చేస్తారు

ఈత కాయల గెల

లక్షణాలు

ఈత చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్ల ఎత్తు పెరిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని ఆకులు సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి.ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో కలిగివుంటాయి.[1]

ఉపయోగాలు

  • ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
  • ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
  • ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది.

చిత్రమాలిక

మూలాలు

  1. Riffle, Robert L. and Craft, Paul (2003) An Encyclopedia of Cultivated Palms. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈత_చెట్టు&oldid=2971302" నుండి వెలికితీశారు